ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 5 ఓవర్లు పూర్తయినా ఒక్క వికెట్టూ పడలేదు!
    Sun 22:02

    5 ఓవర్లు పూర్తయినా ఒక్క వికెట్టూ పడలేదు!

    • టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాక్
    • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
    • 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్
    • లక్ష్యఛేదనలో నిలకడగా పాక్
    • 5 ఓవర్లలో 35/0
    Read full story
  • ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    Tue 19:42

    ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం
    • రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    • రాష్ట్రంలో పెరుగుతున్న హై-రైజ్ భవనాలకు అనుగుణంగా ఆధునికీకరణ జరగాలన్న సీఎం
    • ప్రజల ప్రాణాలను కాపాడటమే తొలి ప్రాధాన్యమని అధికారులకు స్పష్టం
    • మొత్తం రూ.252.93 కోట్లతో శాఖను బలోపేతం చేసేందుకు ప్రణాళిక
    Read full story
  • కేరళలో ముగిసిన ప్రచార హోరు... ఎల్లుండి పోలింగ్
    Tue 19:28

    కేరళలో ముగిసిన ప్రచార హోరు... ఎల్లుండి పోలింగ్

    • కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెర
    • వరుసగా మూడోసారి అధికారం కోసం పినరయి విజయన్, గెలుపుపై ధీమాతో యూడీఎఫ్
    • ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామంటున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ
    • ఏప్రిల్ 9న 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న వైనం
    • ప్రచార చివరి రోజున మూడు కూటముల భారీ రోడ్ షోలతో హోరెత్తిన కేరళ
    Read full story
  • కేరళలో బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'... ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
    Tue 19:10

    కేరళలో బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'... ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

    • కేరళ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉండదని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ ప్రచారంతో రాష్ట్రంలో బీజేపీకి ప్రయోజనం ఉండదు
    • ఎల్డీఎఫ్‌పై వ్యతిరేకతను బీజేపీకి ఓటేసి వృథా చేయవద్దు
    • రాష్ట్రంలో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుందని ధీమా
    • విపత్తుల నిర్వహణలో పినరయి ప్రభుత్వం విఫలమైందని విమర్శ
    Read full story
  • కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    Tue 18:59

    కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

    • ప్రభుత్వ పథకాల అమలుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్ష
    • 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
    • కాలేజీ విద్యలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు
    • ప్రమాదాల నివారణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
    • అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
    Read full story
  • మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను: పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
    Tue 18:44

    మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను: పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

    • కేరళ అసెంబ్లీ ఎన్నికలు
    • కేరళ సీఎం విజయన్, తెలంగాణ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
    • తాజాగా విజయన్ లేఖకు బదులిచ్చిన రేవంత్ రెడ్డి
    • పాత నీతి ఆయోగ్ లెక్కలతో తెలంగాణను అంచనా వేయొద్దని హితవు
    • దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణదేనని స్పష్టం
    Read full story
  • ఇరాన్ కీలక ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి బాంబుల వర్షం.. ఇక ఆగేది లేదన్న ఇరాన్
    Tue 18:52

    ఇరాన్ కీలక ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి బాంబుల వర్షం.. ఇక ఆగేది లేదన్న ఇరాన్

    • మిలిటరీ లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా, ఇజ్రాయెల్
    • రహదారులు, రైల్వే వంతెనలపై భారీగా దాడులు
    • తమ ఓపిక నశించిందంటూ ఘాటుగా స్పందించిన ఇరాన్
    Read full story
  • టర్కీలో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పుల కలకలం... ముగ్గురు సాయుధుల హతం
    Tue 18:28

    టర్కీలో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పుల కలకలం... ముగ్గురు సాయుధుల హతం

    • ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం వద్ద కాల్పులు
    • పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు దుండగులు హతం
    • ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలు
    • దాదాపు రెండున్నరేళ్లుగా కాన్సులేట్‌ను ఉపయోగించడం లేదన్న అధికారులు
    • దుండగులకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని వెల్లడి
    Read full story
  • 200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు
    Tue 18:27

    200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు

    • యూట్యూబ్ చానళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న జూపల్లి
    • బీఆర్ఎస్ ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపు
    • పార్టీ కోసం ప్రతి కార్యకర్త రోజుకు గంట సమయం కేటాయించాలన్న జూపల్లి
    Read full story
  • గతంలో చేసిన తప్పే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు
    Tue 18:13

    గతంలో చేసిన తప్పే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు

    • కూటమి ప్రభుత్వం ఒకే ప్రాంతానికి ప్రాధాన్యతను ఇస్తోందన్న ధర్మాన
    • ఉత్తరాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతోందని విమర్శ
    • రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధాని చేశారని మండిపాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV