01 Sat 20:58 ఇంగ్లండ్ తో సూపర్-12 మ్యాచ్... 55 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్ దుబాయ్ లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 14.2 ఓవర్లలో ఆలౌటైన కరీబియన్లు అదిల్ రషీద్ కు 4 వికెట్లు
02 Mon 17:25 మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్‌లైన్స్ ప్రసవం తర్వాత మహిళా క్రికెటర్లు తిరిగి ఆడేందుకు ఐసీసీ మార్గదర్శకాలు '6-R' ఫార్ములాతో దశలవారీగా పునరాగమనానికి ప్రణాళిక మాతృత్వం, కెరీర్ రెండూ కొనసాగించేలా ప్రోత్సాహం ప్రతి క్రీడాకారిణికి ప్రత్యేక కేస్ మేనేజర్, వైద్య బృందం ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యత, ఆరోగ్యానికే పెద్దపీట
03 Mon 17:17 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వొచ్చా? అంటే ఏఐ సమాధానం ఇదీ! 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడంపై పెరుగుతున్న ఆందోళన చాట్ జీపీటీని అడిగితే, ఐదు సంకేతాలు గమనించాలని సూచన మూడింటికి పైగా నెగెటివ్ సంకేతాలు కనిపిస్తే ఇవ్వకపోవడమే మంచిదని సూచన
04 Mon 17:11 తనకు పుట్టబోయే పిల్లలపై గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సమంత 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించిన సామ్ తన బిడ్డే తన ప్రపంచం అవుతుందని గతంలో చెప్పిన సమంత
05 Mon 17:03 ఐటీ, ఫార్మా జోష్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు సెన్సెక్స్ 291 పాయింట్లు జంప్ 24,102 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోళ్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లు
06 Mon 16:52 ఏనుగు పేడతో కాఫీ.. ఒక్క కప్పు ధర రూ.4,700! ఏనుగు పేడ నుంచి సేకరించిన గింజలతో కాఫీ తయారీ ‘బ్లాక్ ఐవరీ కాఫీ’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఒక్క కప్పు ధర దాదాపు రూ.4,700 కిలో ధర 2,000 డాలర్ల వరకు ఉండొచ్చు థాయ్‌లాండ్‌లో పరిమిత స్థాయిలో ఉత్పత్తి
07 Mon 16:43 లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. భవనంపై నుంచి దూకిన విద్యార్థులు లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అనుమానం కొనసాగుతున్న సహాయక చర్యలు, పలువురికి గాయాలు ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
08 Mon 16:40 శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది? యోగా దినోత్సవం వేడుకల్లో మహారాష్ట్ర సీఎం భార్య అమృతా ఫడ్నవీస్ ఫోటోల కోసం నటి శ్రీలీలను పక్కకు జరగమని సైగలు ఇబ్బందిగా ఫీలైన శ్రీలీల.. పక్కకు జరగడంతో వీడియో వైరల్ స్టార్ హీరోయిన్‌ను అవమానించారంటూ అమృతపై సోషల్ మీడియాలో విమర్శలు
09 Mon 16:30 డీటీవో వెంకన్న మృతిపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ ఢీకొని డీటీఓ వెంకన్న దుర్మరణం విచారణ జరపాలంటూ రవాణాశాఖ జాయింట్ కమిషనర్‌కు రేవంత్ ఆదేశం వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ
10 Mon 16:21 హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాలని పోలీసుల సూచన సాయంత్రం 3:30 నుంచే కార్యాలయాలు మూసివేయాలని విజ్ఞప్తి గత అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణకు ముందస్తు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 27 వరకు వర్షాలు కురిసే అవకాశం