ప్రకాశ్ రాజ్ నుంచి ఎలాంటి లేఖ అందలేదు: 'మా' ఎన్నికల అధికారి
- పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేత!
- ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు
- అంతకుముందే సీసీటీవీ ఫుటేజి కోరుతూ లేఖ
- తన డ్యూటీ పూర్తయిందన్న ఎన్నికల అధికారి
కాగా, 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మరోసారి వివరణ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ లేఖ తనకు అందలేదని అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలకు సంబంధించి తన విధి నిర్వహణ పూర్తయిందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకే తన విధి అని, ఇక తాను చేయడానికి ఏమీలేదని తెలిపారు. తర్వాతి పరిణామాలతో తనకు సంబంధం లేదని వివరించారు.