కాబోయే భర్తతో కలిసి ఆలయాలను దర్శించుకున్న హీరోయిన్ నయనతార.. ఫొటోలు వైరల్
- దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి మహారాష్ట్రలో ఉన్న నయనతార
- షిర్డీ వెళ్లిన ప్రేమికులు
- ముంబైలోనూ పలు ఆలయాల సందర్శన
- ఇద్దరూ కలిసి షాపింగ్
ఆ షూటింగ్ లో విరామం లభించడంతో ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి షిర్డీ వెళ్లింది. అనంతరం ముంబైలో పలు ఆలయాలను సందర్శించింది. వారిద్దరు కలిసి షాపింగ్ కూడా చేశారు. కాగా, చాలా కాలంగా ప్రేమించుకుంటోన్న నయన్- విఘ్నేశ్ శివన్ నిశ్చితార్థం ఇప్పటికే జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. నయనతార ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమాలో నటిస్తోంది.
