01 Tue 11:45 మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారని ఆరోపణ అర్హుల సంతకాలు సేకరిస్తున్నారని మండిపాటు కృష్ణ, కృష్ణంరాజు, శారదల ఫీజు కట్టారని ఆగ్రహం ఇంత దిగజారుతారా? అని నిలదీత
02 Sat 23:00 రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ పేపర్ లీక్ వివాదం తర్వాత రేపు నీట్ రీ-ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు పరీక్షా కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ పేపర్ లీక్ ఘటనపై కొనసాగుతున్న సీబీఐ విచారణ
03 Sat 22:58 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా 23 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన బంగ్లా మహిళల జట్టు టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్
04 Sat 22:41 చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్! టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్ ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్
05 Sat 22:31 ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు రసాయనాల వాడకంతో పండించిన పంటలకు ప్రపంచ దేశాల తిరస్కరణ పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3,125 కోట్ల సాయం విడుదల త్వరలో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని సీఎం ప్రకటన కడప, కర్నూలులో వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన
06 Sat 22:13 క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన పవన్ వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక శాంతిభద్రతల విషయంలో పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోనని హామీ తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన నేరాలకు వ్యతిరేకంగా పౌరులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
07 Sat 22:02 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన అనుమతి ముగిసినా కదిలేది లేదంటున్న ఆందోళనకారులు
08 Sat 21:53 పెళ్లి విందులో బీఫ్.. వరుడితో పాటు మామ అరెస్ట్, కారు సీజ్ పెళ్లి విందులో గొడ్డు మాంసం వడ్డించారన్న ఆరోపణలు వరుడు, అతడి మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కానుకగా వచ్చిన ఎస్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఉత్తరప్రదేశ్ గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు షామ్లీ జిల్లా కైరానా పట్టణంలో జరిగిన ఘటన
09 Sat 21:42 కుర్చీలు దొరకట్లేదు.. కర్ణాటక హైకోర్టులో న్యాయవాదుల ఇబ్బందులు కర్ణాటక హైకోర్టులో కోర్టు గదుల రద్దీపై తీవ్ర చర్చ ప్రాక్టికల్ పరిష్కారాలు సూచించాలని న్యాయవాదులను కోరిన న్యాయమూర్తి లాయర్ల కుర్చీలను ఇంటర్న్‌లు ఆక్రమించడంపై ఆందోళన రోజువారీగా కొత్త కేసులు లిస్ట్ కావడమే రద్దీకి ప్రధాన కారణమని వెల్లడి రద్దీని తగ్గించేందుకు పలు సూచనలు పరిశీలిస్తున్న హైకోర్టు
10 Sat 21:30 అయోధ్యలో తిరుమల మోడల్... టీటీడీ తరహా పాలనకు నృపేంద్ర మిశ్రా ప్రతిపాదన అయోధ్య విరాళాల వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ఆలయానికి తిరుపతి తరహా పాలన ఉండాలని నృపేంద్ర మిశ్రా సూచన సీఈవో నియామకం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని ప్రతిపాదన నిజానిజాలు తేలుస్తామన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తుల నమ్మకాన్ని కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేసిన ఆలయ కమిటీ