ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉపఎన్నిక తర్వాత హింస జరగకుండా చూడండి: బెంగాల్ ప్రభుత్వానికి ఈసీ సూచన
    Sun 18:27

    ఉపఎన్నిక తర్వాత హింస జరగకుండా చూడండి: బెంగాల్ ప్రభుత్వానికి ఈసీ సూచన

    • భవానీపూర్‌లో ఘనవిజయం సాధించిన తృణమూల్
    • మమతకు బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై 58 వేల ఓట్లపైగా ఆధిక్యం
    • ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు జరుగుతాయని ఈసీ ఆందోళన
    Read full story
  • "విడాకులు తీసుకున్న 37 ఏళ్ల వ్యక్తికి బ్రాహ్మణ 'కన్య' కావలెను"... సోషల్ మీడియాలో దుమారం!
    Thu 16:22

    "విడాకులు తీసుకున్న 37 ఏళ్ల వ్యక్తికి బ్రాహ్మణ 'కన్య' కావలెను"... సోషల్ మీడియాలో దుమారం!

    • విడాకులిచ్చిన ఐఐటీయన్‌కు వర్జిన్ వధువు కావాలన్న డిమాండ్
    • 37 ఏళ్ల వ్యక్తికి 30లోపు బ్రాహ్మణ కన్య కోసం వెతుకులాట
    • నేను మగాడిని అంటూ తనను సమర్థించుకున్న వ్యక్తి
    • విషయాన్ని బయటపెట్టిన మ్యాచ్‌మేకర్.. నెట్టింట తీవ్ర విమర్శలు
    Read full story
  • నేనేమైనా ప్రియాంక చోప్రానా? వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి: రాఖీ సావంత్
    Thu 16:21

    నేనేమైనా ప్రియాంక చోప్రానా? వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి: రాఖీ సావంత్

    • ఇప్పటికే రాఖీ సావంత్ రెండు పెళ్లిళ్లు విఫలం
    • తాను తన వయసు వారినే ఇష్టపడతానన్న రాఖీ
    • కుర్రాళ్లు తనకు నచ్చరని వ్యాఖ్య
    Read full story
  • కొత్త హంగులతో మార్కెట్లోకి టీవీఎస్ రైడర్ 125
    Thu 16:07

    కొత్త హంగులతో మార్కెట్లోకి టీవీఎస్ రైడర్ 125

    • భారత మార్కెట్లోకి 2026 మోడల్ టీవీఎస్ రైడర్ 125
    • నైట్రో గ్రీన్ సహా పలు కొత్త రంగుల్లో లభ్యం
    • టాప్ వేరియంట్‌లో కలర్ TFT డిస్‌ప్లే, నావిగేషన్ ఫీచర్
    • ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ
    • రూ. 82,860 నుంచి ప్రారంభమవుతున్న ధరలు
    Read full story
  • హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ
    Thu 16:06

    హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ

    • ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
    • భానుడి భగభగ నుంచి చల్లబడిన తెలంగాణ జిల్లాలు
    • ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని వెల్లడి
    Read full story
  • యోగి నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ
    Thu 16:04

    యోగి నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ

    • వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు
    • యోగి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామన్న నితిన్ నబీన్
    • ఇప్పటికే మిషన్ 2027 పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమాజ్‌వాదీ పార్టీ 
    Read full story
  • టార్గెట్లు కాదు.. భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
    Thu 16:00

    టార్గెట్లు కాదు.. భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

    • సైబర్ మోసాల కట్టడిపై బ్యాంకులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నతస్థాయి సమావేశం
    • 'జీరో మూల్ అకౌంట్లు' లక్ష్యంగా పనిచేయాలని బ్యాంకులకు ఆదేశం
    • అకౌంట్ల సంఖ్య కన్నా పౌర భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
    • మోసాలకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
    • విదేశాల కేంద్రంగా సైబర్ మోసాలు.. బ్యాంకు అధికారుల పాత్రపై సీపీ ఆందోళన
    Read full story
  • ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో 'అగధ'... మరో కీలక పాత్ర పరిచయం
    Thu 15:39

    ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో 'అగధ'... మరో కీలక పాత్ర పరిచయం

    • ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో  మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'అగధ' 
    • సినిమాలో కీలకమైన 'సింహా' పాత్రలో నటిస్తున్న శ్రవణ్ రెడ్డి
    • సింహా పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం
    • పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో సినిమా విడుదల
    • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం
    Read full story
  • పోలింగ్ కేంద్రాల్లో రోబోల సందడి.. ఓటర్లకు చీరకట్టులో స్వాగతం!
    Thu 15:34

    పోలింగ్ కేంద్రాల్లో రోబోల సందడి.. ఓటర్లకు చీరకట్టులో స్వాగతం!

    • తమిళనాడు ఎన్నికల్లో వేలూరు జిల్లాలో రోబోల వినియోగం
    • పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వాగతం పలికిన హ్యూమనాయిడ్ రోబోలు
    • చీరకట్టులో కనిపించి, తమిళంలో మాట్లాడుతూ ఓటర్లను ఆశ్చర్యపరిచిన రోబో
    • వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లపై కీలక ప్రకటనలు
    • టెక్నాలజీ సాయంతో ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నం
    Read full story
  • ఏజెంట్లను బయటకు పంపించి.. బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు!
    Thu 15:25

    ఏజెంట్లను బయటకు పంపించి.. బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు!

    • బెంగాల్‌లోని కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఘటన
    • పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపణ
    • బూత్ నెంబర్ 24 వద్ద తనపై, బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిందన్న అభ్యర్థి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV