ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సిక్సర్‌తో జట్టును గెలిపించిన ధోనీ.. కుమార్తె జీవా రియాక్షన్ చూడండి!
    01 Fri 19:16

    సిక్సర్‌తో జట్టును గెలిపించిన ధోనీ.. కుమార్తె జీవా రియాక్షన్ చూడండి!

    • సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ధోనీ 
    • 2 బంతుల్లో 3 పరుగులు కావల్సి ఉండగా భారీ సిక్స్ 
    • ఇప్పటి వరకూ 11 మ్యాచులు ఆడి 9 విజయాలు నమోదు చేసిన చెన్నై జట్టు
  • జీ7లో సభ్యత్వం లేదు.. అయినా భారత్‌కు రెడ్‌ కార్పెట్‌ ఎందుకు?
    02 Thu 11:03

    జీ7లో సభ్యత్వం లేదు.. అయినా భారత్‌కు రెడ్‌ కార్పెట్‌ ఎందుకు?

    • గ్లోబల్‌ సౌత్‌ గొంతుకగా భారత్‌కు గుర్తింపు
    • ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటి
    • చైనాకు చెక్‌ పెట్టగలిగే వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కు గుర్తింపు
    • వాతావరణ లక్ష్యాల్లో కీలక పాత్ర
    • స్వతంత్ర విదేశాంగ విధానంతో ప్రత్యేకత
  • నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్!
    03 Thu 10:59

    నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్!

    • లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశంపై చంద్రబాబు, శశి థరూర్ మధ్య మేధోపరమైన చర్చ
    • అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచినా.. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాదికే లాభమని థరూర్ వాదన
    • శాతాల వారీగా పెంపు సమానంగా ఉన్నా.. సంఖ్యాపరంగా పెద్ద రాష్ట్రాలకే రాజకీయ పట్టు పెరుగుతుందని హెచ్చరిక
    • గతంలో వాజపేయి హయాంలో దక్షిణాది ప్రయోజనాలను కాపాడానని గుర్తుచేసిన చంద్రబాబు
  • రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో!
    04 Thu 10:47

    రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో!

    • ఫీఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు డీఆర్ కాంగో ఊహించని షాక్
    • ఇరు జట్లు 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన‌ వైనం
    • గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డోకు 'మెస్సీ' నినాదాలతో నిరసన
    • ప్రపంచకప్‌లో తమ మొట్టమొదటి గోల్‌ను నమోదు చేసిన కాంగో
    • రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో
  • ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా!
    05 Thu 10:37

    ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా!

    • ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేష్ గుజ్రాల్ కంపెనీలో భారీ సైబర్ దోపిడీ
    • నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో నకిలీ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు
    • యజమానే స్వయంగా ఆర్డర్ ఇచ్చారని భ్రమపడి కోట్ల రూపాయలు బదిలీ చేసిన ఉద్యోగి
    • కుమార్తె దీక్షా గుజ్రాల్ చొరవతో వెలుగులోకి వచ్చిన మోసం
    • తక్షణ స్పందన వల్ల మోసపోయిన మొత్తంలో 70 శాతం రికవరీ
  • గిల్‌-కిషన్‌ విధ్వంసం.. ప్రపంచకప్‌ దిశగా భారత్‌కు దొరికిన కొత్త ఫార్ములా!
    06 Thu 10:34

    గిల్‌-కిషన్‌ విధ్వంసం.. ప్రపంచకప్‌ దిశగా భారత్‌కు దొరికిన కొత్త ఫార్ములా!

    • వన్డేల్లో ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్‌పై భారత్‌ దృష్టి
    • మూడో స్థానంలో ఇషాన్‌ కిషన్‌కు అవకాశం
    • గిల్‌, కిషన్‌ మూడో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం
    • భాగస్వామ్యం భారత వన్డే చరిత్రలో ప్రత్యేక స్థానం
    • 2027 ప్రపంచకప్‌కు కొత్త బ్యాటింగ్‌ ఫార్ములాపై సంకేతాలు
  • పెళ్లయిన 48 రోజులకే నవవధువు ఆత్మహత్య.. బెడ్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి వేధించిన భర్త!
    07 Thu 10:31

    పెళ్లయిన 48 రోజులకే నవవధువు ఆత్మహత్య.. బెడ్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి వేధించిన భర్త!

    • వివాహమైన 48 రోజులకే 26 ఏళ్ల వివాహిత ఆత్మహత్య
    • కట్న వేధింపులకు పాల్పడినట్టు డాక్టర్ భర్త, అత్తమామలపై ఆరోపణలు 
    • భార్య కదలికలను గమనించడానికి ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను అమర్చిన భర్త 
    • పొరుగువారితో మాట్లాడిందని మరణానికి రెండు రోజుల ముందు దారుణంగా కొట్టిన వైనం 
    • భర్త నితిన్ అరెస్ట్.. పరారీలో మిగిలిన నిందితులు
  • మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం
    08 Thu 10:28

    మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం

    • 127 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో ఛేదించిన సఫారీలు
    • పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆల్ రౌండ్ ప్రదర్శన (55*, 3 వికెట్లు) వృథా
    • దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన అన్నెరీ డెర్క్‌సెన్ (52)
    • టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న దక్షిణాఫ్రికా 
  • గల్ఫ్‌లో తగ్గిన ఉద్రిక్తతలు.. చమురు ధరలు దిగిరావడం ఖాయమన్న ట్రంప్
    09 Thu 10:24

    గల్ఫ్‌లో తగ్గిన ఉద్రిక్తతలు.. చమురు ధరలు దిగిరావడం ఖాయమన్న ట్రంప్

    • కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వెల్లడి
    • ఇంధన మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయని వ్యాఖ్య
    • తగ్గనున్న ధరలతో వినియోగదారులకు, పరిశ్రమలకు ప్రయోజనం
    • భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం అత్యంత కీలకం
  • జలుబు, దగ్గు లేకున్నా తరచూ జ్వరం వస్తోందా? పిల్లల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
    10 Thu 10:10

    జలుబు, దగ్గు లేకున్నా తరచూ జ్వరం వస్తోందా? పిల్లల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

    • యూటీఐ వల్ల జ్వరం రావచ్చు
    • చిన్నపిల్లల్లో జ్వరం ఒక్కటే ప్రధాన లక్షణంగా కనిపించే అవకాశం
    • ఆహారం తినకపోవడం, వాంతులు, నీరసం వంటి సంకేతాలు ఉండొచ్చు
    • పదేపదే జ్వరం వస్తే మూత్ర పరీక్షలు అవసరం
    • కొంతమంది పిల్లల్లో యూటీఐ మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV