-
పవన్ కల్యాణ్ నాపై దాడి చేయిస్తున్నాడు... చిరంజీవి ఎందుకు మాట్లాడటం లేదు?: పోసాని
- ఒకానొకప్పుడు చిరంజీవి కుటుంబాన్ని నేను కాపాడాను
- పవన్ ఊసరవెల్లి రాజకీయాల గురించి మాట్లాడితే దాడి చేస్తారా?
- నాకు ఏమైనా జరిగితే పవన్ దే బాధ్యత
-
వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్
- ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ మృతి
- లరిజానీతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా మరణం
- ఆయన అమరుడయ్యారని ఇరాన్ భద్రతా మండలి ప్రకటన
-
ఆస్తుల వివాదం.. జగన్‌కు విజయమ్మ కౌంటర్
- ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
- తాను ఎవరికీ బినామీని కాదని, స్వతంత్రంగానే ఉన్నానని వెల్లడి
- జగన్ వాదన ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆరోపణ
- కుటుంబ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారన్న షర్మిల
-
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
- హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో అతి భారీ వర్షాలకు అవకాశం
- గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్
- ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక
-
వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్
- తాడిపత్రి మున్సిపల్ వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన వైనం
- ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి
- 2027 నాటికి తాడిపత్రికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తానని హామీ
- తాను తప్పు చేస్తే చెప్పాలని, సరిదిద్దుకుంటానని వెల్లడి
-
ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!
- తమిళ రాజకీయాల్లో కీలకంగా మారిన నటి త్రిష
- విజయ్ పార్టీని ఎన్డీఏ కూటమి వైపు నడిపేందుకు ప్రయత్నాలు
- హోంమంత్రి అమిత్ షాతో ముంబైలో భేటీ అయినట్లు ప్రచారం
- సీబీఐ కేసు, సినిమా కష్టాల్లో ఉన్న విజయ్‌కు ఊరట
- సర్వేలలో విజయ్ పార్టీకి 12 శాతం ఓట్లు వస్తాయని అంచనా
-
శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్
- శ్రీవారి ఆర్జిత సేవల కోసం 65 వేల పట్టు శాలువాలు
- ధర్మవరంలో ఆప్కో కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు
- ఈ మేరకు మంత్రి సవిత కీలక ప్రకటన
- నమూనా శాలువాను ఆవిష్కరించిన మంత్రులు
-
కళారత్న, ఉగాది అవార్డుల విజేతల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్
- వివిధ రంగాలకు చెందిన 164 మంది ప్రముఖులకు సత్కారం
- మార్చి 19న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రదానం
- కళారత్న అవార్డుకు రూ.50 వేలు, ఉగాది పురస్కారానికి రూ.10 వేలు నగదు బహుమతి
-
ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు.. యూపీఐతో క్యాష్ ఇచ్చేస్తున్న జియో
- ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండా యూపీఐతో క్యాష్ విత్‌డ్రా
- జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త సేవలు ప్రారంభం
- బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే వీలు
-
మంచు లక్ష్మి ఇంట సంబరాలు... కుమార్తె ఓణీ వేడుక ఫోటోలు ఇవిగో!
- మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ ఓణీ వేడుక
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వేడుక ఫోటోలు
- హైదరాబాద్ రిసార్టులో కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం
- కుమార్తె వేడుకపై ఆనందం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి