01 Wed 17:06 అప్పుడు టీమిండియాను ఎలా వదిలేశాడో.. సిద్ధూపై అమరీందర్ కామెంట్స్ 1996లో ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సిద్ధూ అదే సిద్ధూ అసలు బుద్ధి అంటూ అమరీందర్ కామెంట్స్ పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి పనికిరాడని తేల్చేసిన వైనం
02 Tue 11:44 భారత్‌లో మళ్లీ అందుబాటులోకి టెలిగ్రామ్.. నిషేధం ఎత్తివేత నీట్ యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో వారంపాటు నిషేధం చీటింగ్ ముఠాలు టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారన్న ఎన్‌టీఏ ఫిర్యాదు మెసేజ్ ఎడిట్ ఫీచర్‌పై ఆంక్షలు జూన్ 30 వరకు కొనసాగింపు కేంద్ర నిర్ణయాన్ని ఇటీవల సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
03 Tue 11:43 ఏ కలతో అయితే నేను బ్యాట్ పట్టుకున్నానో.. ఆ కల ఇప్పుడు నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ క్రికెటర్ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల జట్టులో చోటు టీమిండియా జెర్సీ చూసి మాటల్లో చెప్పలేని ఆనందం కలిగిందన్న వైభవ్ తన కల నెరవేరిందంటూ యువ బ్యాటింగ్ కెరటం భావోద్వేగం
04 Tue 11:38 పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి పవన్ వల్ల కులాల కుంపటి రాజుకుంటోందన్న నారాయణస్వామి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని ఆరోపణ సాయికృష్ణ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్
05 Tue 11:30 అన్నా హజారే అల్టిమేటం.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష జులై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే హెచ్చరిక మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ఫీజుల పెంపు, ఐడీ ప్రూఫ్ తప్పనిసరి చేయడంపై అభ్యంతరం ‘ఒక దరఖాస్తు-ఒక అంశం’ నిబంధనను వ్యతిరేకించిన హజారే కొత్త నిబంధనలు పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆరోపణ
06 Tue 11:27 ఆ విషయంలో నారా లోకేశ్‌తో నన్ను పోల్చడం కరెక్టే: రామ్ చరణ్ 'పెద్ది' సక్సెస్.. రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ నారా లోకేశ్‌తో చరణ్ ప్రస్థానాన్ని పోల్చిన యాంకర్ లోకేశ్ సెల్ఫ్ మేడ్ లీడర్ అనడాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన చెర్రీ వారసత్వాన్ని కాకుండా స్వయంకృషిని నమ్ముకున్నారని వెల్లడి విమర్శలను అధిగమించి ఎదిగిన తీరులో తమకు సారూప్యతలు ఉన్నాయన్న చరణ్
07 Tue 11:23 ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ ఆదేశం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
08 Tue 11:21 సినిమాల నుంచి నేరుగా సీఎం కాలేదు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నా: విజయ్ అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం వల్లే అధికారంలోకి వచ్చానని వ్యాఖ్య కరూర్ ఘటనలో 41 మంది మృతిపై ఆవేదన సీఏఏ వ్యతిరేకత, సామాజిక న్యాయం కోసం తాము మొదటి నుంచే పోరాడుతున్నామని వెల్లడి
09 Tue 11:13 బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారినా.. ఈ పిల్లి మాత్రం పర్మినెంట్.. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అసలైన బాస్! 2011 నుంచి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉంటున్న లారీ తనకు సేవకుడిగా ఉన్న కైర్ స్టార్మర్ రాజీనామాను ఆమోదించానని లారీ పేరుతో ఉన్న ఖాతాలో సెటైరికల్ పోస్ట్ బ్రిటన్ రాజకీయ గందరగోళంలో లారీ స్థిరత్వానికి చిహ్నంగా మారిందని విశ్లేషణ ఎలుకలను పట్టుకోవడం అధికారిక విధి అయినా రాజకీయ వ్యాఖ్యాతగా లారీకి గుర్తింపు
10 Tue 11:09 గాదె సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక మలుపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసినట్లు గుర్తింపు ఫుటేజ్‌ను భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన దుండగులు డేటా రికవరీకి సిట్ ప్రయత్నాలు, డిలీట్ చేసిన వారిపై విచారణ