01 Fri 08:49 చంద్రబాబు లాంటి అసమర్థుడితో జగన్ ఫైట్ చేయాల్సి రావడం బాధాకరం: పేర్ని నాని రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు వారం రోజులుగా తెలంగాణలో ఏం జరుగుతోందో చూడడం లేదా? తెలంగాణలోనే ఉన్న వారు బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరు భారత్ బందుకు వైసీపీ మద్దతు
02 Thu 23:14 కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఏపీ మంత్రి లోకేశ్ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగాన్ని వివరించిన వైనం బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి మత్స్య సంపద ఎగుమతుల్లో పరస్పర సహకారంపై ఇరువురి మధ్య చర్చ లోకేశ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సువేందు అధికారి
03 Thu 23:03 ఓ పాకిస్థానీ టెర్రరిస్టు ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు: 'కాలా హిరణ్' నిర్మాత సంచలన ఆరోపణలు 'కాలా హిరన్' సినిమా నిర్మాత అమిత్ జానీకి హత్య బెదిరింపులు పాకిస్థాన్ నుంచి ఫోన్లు వస్తున్నాయని సంచలన ఆరోపణ డ్రోన్లు, గ్రెనేడ్లతో దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని వెల్లడి సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా తీయడమే దీనికి కారణమని ఆరోపణ కేంద్ర హోం శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడి
04 Thu 22:53 రేపే సమంత 'మా ఇంటి బంగారం' విడుదల.. అంచనాలు పెంచుతున్న బుకింగ్స్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా 'మా ఇంటి బంగారం' విడుదల సినిమాకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ టిక్కెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయని తెలిపిన చిత్ర యూనిట్ నందినీ రెడ్డి దర్శకత్వం, రాజ్ నిడిమోరు క్రియేటర్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం
05 Thu 22:43 నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం ఆర్ఐఎన్ఎల్ నిధులు నిలిపివేయడంతో మూతపడిన విమల విద్యాలయం మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక కృషితో పునఃప్రారంభం పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభం రోజే వందల సంఖ్యలో విద్యార్థుల ప్రవేశాలు విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్‌లో నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
06 Thu 22:42 స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల నిధులు స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు మొత్తం నిధులు 3.25 బిలియన్ ఫ్రాంక్స్‌కు పరిమితం అదే సమయంలో 50 శాతం పెరిగిన కస్టమర్ డిపాజిట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి దేశాల జాబితాలో 46వ స్థానంలో నిలిచిన భారత్
07 Thu 22:28 అమెరికాలో గడ్డి కోసే పని.. ఏడాదికి రూ.15 లక్షల జీతం, ఆడి కారు! అమెరికాలో గడ్డి కత్తిరించే పనికి లక్షల్లో జీతం ఏడాదికి రూ.10-15 లక్షలు సంపాదిస్తున్నారన్న ఇన్ఫ్లుయెన్సర్ గడ్డి కోసే వ్యక్తి ఆడి కారులో తిరుగుతున్నాడంటూ వీడియో ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు
08 Thu 22:26 టర్కీలో తెలంగాణ యువతి మిస్సింగ్ ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువతి అమెరికా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన ఆచూకీ కోసం రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం టర్కీలోని భారత కాన్సులేట్ సహాయాన్ని కోరిన అధికారులు విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
09 Thu 22:15 2029 ఎన్నికల విజయమే మన లక్ష్యం: అమెరికాలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వర్జీనియాలో ప్రవాస తెలుగువారితో ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ భేటీ 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని వెల్లడి చంద్రబాబు నాయకత్వానికి మద్దతుగా నిలుస్తామన్న ప్రవాసులు
10 Thu 22:04 ముంబైలో 'మహాలక్ష్మి మెట్రో'పై ఓ లుక్కేద్దామా? ముంబై రవాణా వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా మహాలక్ష్మి మెట్రో లోకల్ ట్రైన్, మోనోరైల్, బస్సు సేవలతో సులభమైన అనుసంధానం దక్షిణ, మధ్య ముంబైలో గణనీయంగా తగ్గిన ప్రయాణ సమయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన ఆస్తుల విలువ, రియల్ ఎస్టేట్ డిమాండ్ ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మరింత మెరుగైన కనెక్టివిటీ