Thu 16:02 క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం జగన్ నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం హాజరైన సీఎం జగన్, మంత్రులు వైసీపీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని స్పష్టీకరణ క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటించాలని సూచన Read full story
Sat 00:05 ఏసీలు, కరెంట్ లేని కాలంలో చల్లదనం కోసం... రాజుల అద్భుతమైన టెక్నిక్స్! ఏసీలు లేని కాలంలో రాజులు వాడిన కూలింగ్ టెక్నిక్స్ పై పెరుగుతున్న ఆసక్తి నీటి వనరుల దగ్గర కోటల నిర్మాణం, ఫౌంటెయిన్లు, కాలువలతో చల్లదనం మందపాటి గోడలు, ఎత్తైన పైకప్పులు, జాలీ కిటికీలతో ప్రత్యేక నిర్మాణాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ పద్ధతులు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయి Read full story
Fri 23:59 'పెద్ది' ప్రమోషన్లలో రామ్ చరణ్ వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా? రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో బిజీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన బాడీగార్డ్ కెవిన్ కుంటాపై అందరి దృష్టి కెవిన్ కుంటా గాంబియాకు చెందిన ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ అతడికి రోజుకు రూ. 2 నుంచి 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది Read full story
Fri 23:45 డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ‘ఏపీ సైబర్ గార్డ్’ ఏర్పాటు ఫిర్యాదు అందిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు ఆరు స్తంభాల వ్యవస్థతో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రణాళిక ఏపీలో నేరం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని సీఎం స్పష్టం Read full story
Fri 23:36 గిల్ సూపర్ సెంచరీ... ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది! ఐపీఎల్ 2026 ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీ.. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ రాజస్థాన్ బ్యాటర్ సూర్యవంశీ 96 పరుగుల పోరాటం వృధా మే 31న ఆర్సీబీతో గుజరాత్ టైటిల్ ఫైట్ Read full story
Fri 23:23 సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ అమరావతిలో నిఫ్ట్, కుప్పంలో పీఎం మిత్రా పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన అరటి, కొబ్బరి, వెదురు పీచుతో రైతులకు అదనపు ఆదాయం కల్పించేలా ప్రణాళిక సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ ఏపీలో చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక పార్కులు, మ్యూజియం ఏర్పాటుకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ Read full story
Fri 23:18 డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కూతురు.. వీడియో వైరల్! బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని డ్యాన్స్ వీడియో వైరల్ ఓ పాటకు స్టెప్పులేసిన తేజస్విని ఆమె డ్యాన్స్ టాలెంట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ సాధారణంగా ప్రైవేట్‌గా ఉండే తేజస్విని డ్యాన్స్‌తో ఆశ్చర్యపరిచిన వైనం Read full story
Fri 23:08 పాపం సాయి సుదర్శన్... వరుసగా రెండో మ్యాచ్ లోనూ చేజారిన బ్యాట్, వికెట్లపై పడింది! ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో సాయి సుదర్శన్ వింత ఔట్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగిన వైనం రాజస్థాన్‌పై 32 బంతుల్లో 58 పరుగులు చేసిన సుదర్శన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం 215 పరుగుల లక్ష్య ఛేదనలో పటిష్ట స్థితిలో గుజరాత్ Read full story
Fri 22:53 గత ఆర్థిక సంవత్సరంలో దుమ్మురేపిన 'రియల్ ఎస్టేట్' అమ్మకాలు FY26లో 11 రియల్ ఎస్టేట్ సంస్థల అమ్మకాలు 18% వృద్ధి మొత్తం సేల్స్ బుకింగ్స్ రూ.1.48 లక్షల కోట్లకు చేరిక ప్రీమియం, లగ్జరీ ఇళ్ల వైపే కొనుగోలుదారుల మొగ్గు గోద్రెజ్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అమ్మకాల్లో అగ్రస్థానం డీఎల్ఎఫ్, సిగ్నేచర్ గ్లోబల్ అమ్మకాల్లో తగ్గుదల Read full story
Fri 22:46 ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకం ఖరారు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు, పట్టుదల ప్రదర్శించిన డీకే మే 30న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం డీకే ఎదుగుదలలో స్కూల్ రాజకీయాలు కీలక పాత్ర Read full story