అనేక కోణాల్లో నటుడు నవదీప్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
- డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ
- నవదీప్ ను 9 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
- ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ను కూడా ప్రశ్నించిన వైనం
- కెల్విన్ తో సంబంధాలపై ఆరా
నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ విక్రమ్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. హైదరాబాదులోని ఎఫ్ క్లబ్ మాదకద్రవ్యాల అడ్డాగా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ క్లబ్ నవదీప్ సొంత పబ్ అని తెలిసిందే.