ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్టీఆర్ తో కొరటాల సినిమా మరింత ఆలస్యం?
    Mon 12:03

    ఎన్టీఆర్ తో కొరటాల సినిమా మరింత ఆలస్యం?

    • 'ఆర్ ఆర్ ఆర్' పనుల్లో ఎన్టీఆర్
    • 'ఆచార్య' పనుల్లో కొరటాల 
    • పూర్తికాని ఎన్టీఆర్ స్క్రిప్ట్ 
    • మార్పులకు మరింత సమయం  
    Read full story
  • మన్నార్‌గుడి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్
    Tue 17:17

    మన్నార్‌గుడి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్

    • టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు పార్టీ బహిష్కరణ
    • పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపణలు
    • పార్టీలోని అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • మోదీ పొదుపు మంత్రం... రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా?
    Tue 17:09

    మోదీ పొదుపు మంత్రం... రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా?

    • ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలన్న ప్రధాని మోదీ
    • రికార్డు స్థాయిలో కోలుకున్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆందోళన
    • పూర్తిస్థాయి రిమోట్ వర్క్‌కు కంపెనీలు మొగ్గుచూపవని నిపుణుల అంచనా
    • పెద్ద ఇళ్లు, టైర్-2 నగరాల్లో నివాసాలకు డిమాండ్ పెరిగే అవకాశం
    • 2025లో రికార్డు స్థాయిలో నమోదైన ఆఫీస్ లీజింగ్
    Read full story
  • బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా? ఓ ఆర్థిక సలహాదారు వైరల్ వ్యాఖ్యలు
    Tue 17:04

    బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా? ఓ ఆర్థిక సలహాదారు వైరల్ వ్యాఖ్యలు

    • చిన్నారి పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు అయ్యే ఖర్చులను లెక్కవేసిన ఉదయన్
    • ప్రతి 6 ఏళ్లకు చదువు ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని వెల్లడి
    • పిల్లల బదులు కుక్కనో, పిల్లినో పెంచుకోవడం బెటర్ అంటున్న నెటిజన్లు
    Read full story
  • 2013లో జయలలిత హయాంలో అలా అవమానం... 2026లో సీఎంగా విజయ్ ప్రమాణం!
    Tue 16:50

    2013లో జయలలిత హయాంలో అలా అవమానం... 2026లో సీఎంగా విజయ్ ప్రమాణం!

    • సినిమా శతాబ్ది ఉత్సవాల్లో విజయ్‌కి వెనుక సీటు
    • వెనుక వరుసలో ఉండటాన్ని గుర్తించి అతని వద్దకు వెళ్లిన విక్రమ్
    • విజయ్‌కి జరిగిన అవమానంగా భావించిన అభిమానులు
    • గతంలో అవమానపడి ముఖ్యమంత్రి అయిన జయలలిత
    Read full story
  • నీట్ పేపర్ లీక్... 'సూపర్-30' ఆనంద్ కుమార్ ఏమన్నారంటే...!
    Tue 16:48

    నీట్ పేపర్ లీక్... 'సూపర్-30' ఆనంద్ కుమార్ ఏమన్నారంటే...!

    • నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై సూపర్ 30 ఆనంద్ కుమార్ తీవ్ర స్పందన
    • కోచింగ్ సెంటర్లపై చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
    • అక్రమాల ఆరోపణలతో 22 లక్షల మంది రాసిన పరీక్షను రద్దు చేసిన ఎన్టీయే
    • కేసును సీబీఐకి అప్పగించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
    Read full story
  • ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్
    Tue 16:38

    ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్

    • రెండో రోజూ కుప్పకూలిన మార్కెట్లు
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో అమ్మకాల ఒత్తిడి
    • 1,456 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 436 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళన
    • ఐటీ, రియల్టీ షేర్లలో భారీ అమ్మకాలు
    Read full story
  • వెయ్యేళ్ల నాటి నిధి బయపటడింది... అంతా స్వచ్ఛమైన బంగారం!
    Tue 16:30

    వెయ్యేళ్ల నాటి నిధి బయపటడింది... అంతా స్వచ్ఛమైన బంగారం!

    • డెన్మార్క్ లో బయటపడ్డ వెయ్యేళ్ల క్రితం నాటి బంగారు కడియాలు
    • వైకింగ్ యుగం నాటివని నిర్ధారించిన నిపుణులు
    • వీటి తయారీకి ఉపయోగించిన లోహ మిశ్రమాలపై పరిశోధిస్తున్న నిపుణులు
    Read full story
  • ఓఎస్‌డీ... తన జ్యోతిష్యుడికి కీలక పదవి కట్టబెట్టిన విజయ్
    Tue 16:28

    ఓఎస్‌డీ... తన జ్యోతిష్యుడికి కీలక పదవి కట్టబెట్టిన విజయ్

    • తమిళనాడు సీఎం విజయ్ కీలక నియామకం
    • ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా జ్యోతిష్యుడు వెట్రివేల్
    • విజయ్ నమ్మినబంటుగా, పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తింపు
    • కొత్త ప్రభుత్వంలో నమ్మకస్తులకే పెద్దపీట వేస్తున్న విజయ్
    • ఈ నియామకంపై తమిళనాడులో భిన్నాభిప్రాయాలు
    Read full story
  • 'నీట్' పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ
    Tue 16:21

    'నీట్' పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ

    • 22 లక్షల మంది విద్యార్థుల కష్టాన్ని, కలలను ఛిన్నాభిన్నం చేశారని ఆగ్రహం
    • పిల్లల కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారని, బంగారం అమ్మేశారన్న రాహుల్ గాంధీ
    • కేవలం వైఫల్యం కాదు విద్యార్థుల భవిష్యత్తుపై జరిగిన నేరమన్న రాహుల్ గాంధీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV