డ్రగ్స్ కేసు.. కాసేపట్లో ఈడీ ముందుకు నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్
- ఎఫ్ క్లబ్ కు యజమాని నవదీపే
- విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్ కు ఈడీ ఆదేశం
- ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న ఏడుగురు సినీ ప్రముఖులు
మరోవైపు ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ కెల్విన్ ను కూడా ఈడీ అధికారులు ఆదేశించారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశంపైనే విచారణ జరగనుంది. ఇప్పటి వరకు ఏడుగురు సినీ ప్రముఖులు విచారణను ఎదుర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన ముమైత్ ఖాన్, 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.