-
100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
- బండి సంజయ్ కు అడ్డొస్తే పగిలిపోతుంది
- తప్పుడు నివేదికలు ఇచ్చి హుజూరాబాద్ ఉపఎన్నికలు ఆపేశారు
- డ్రగ్స్ కేసులో రాజకీయ నాయకుల పేర్లు కూడా వస్తాయి
-
రాజకీయ ఒత్తిళ్లపై రజనీకాంత్ క్లారిటీ.. అవన్నీ అవాస్తవాలే!
- డీఎంకే ఒత్తిడి వల్లే రాజకీయాలకు దూరమన్న ఆరోపణలను ఖండించిన రజనీ
- ఆ వ్యాఖ్యల్లో నిజం లేదు, సమయమే సమాధానం చెబుతుందని వ్యాఖ్య
- తమిళగ వెట్రి కళగం నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం
- తనకు మద్దతుగా నిలిచిన పలు పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్
-
రేవంత్ తొలి సంతకం ఫైలు ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?: కేటీఆర్
- ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందన్న కేటీఆర్
- రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క గ్యారెంటీకి కూడా ఆ దిశగా అడుగులు పడలేదని విమర్శ
- తొలి సంతకం ఫైలు ఎక్కడుందో వెతకడానికి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
- పదవులు ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య
- గవర్నర్ ప్రసంగంలో విశ్వసనీయత కనిపించలేదని ఎద్దేవా
-
పాక్ క్రికెట్‌లో మళ్లీ స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. వింత నోబాల్‌తో వెలుగులోకి పాత నిజాలు!
- పాక్ దేశవాళీ టీ20లో ఓ బౌలర్ వింత నోబాల్
- 2010 స్పాట్ ఫిక్సింగ్ వివాదాన్ని గుర్తుచేసిన ఘటన
- ఫిక్సింగ్ గుట్టు ఎలా తెలిసిందో వివరించిన అబ్దుల్ రజాక్
- మొబైల్ ఫోన్ రిపేర్‌తో బయటపడ్డ సంచలన మెసేజ్‌లు
- నిజం చెప్పలేదని అమీర్‌ను అఫ్రిది చెంపపై కొట్టాడన్న రజాక్
-
ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల
- ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థి కౌశిక్
- కర్నూలులో పరీక్షా కేంద్రంలో గుండెపోటుతో హెడ్ మాస్టర్ మృతి
- చీఫ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో ఉన్నప్పుడు కుప్పకూలిన అన్వర్ బాషా
- ఏపీలో పదో తరగతి పరీక్షల తొలిరోజే ఈ రెండు ఘటనలు
-
డ్రగ్స్ టెస్టులకు రేవంత్ రెడ్డి సిద్ధం... కేసీఆర్, కేటీఆర్ వస్తారా?: మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
- తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం
- డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడానికి పదేళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమన్న మహేశ్ గౌడ్
- ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని వ్యాఖ్య
- ఫామ్‌హౌస్‌లో పట్టుబడింది మీ నాయకుడు కాదా? అని ప్రశ్న
- డ్రగ్స్ పేరెత్తగానే బీఆర్ఎస్ నేతల పేర్లే ఎందుకు వస్తున్నాయని నిలదీత
-
అది విధిరాత.. ఒక అద్భుతం: ఈడెన్ టెస్టు విజయంపై గంగూలీ
- 2001 ఈడెన్ టెస్టు చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకున్న భారత మాజీ క్రికెటర్లు
- అది విధిరాత, ఒక అద్భుతమని వ్యాఖ్యానించిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ
- గంగూలీ వల్లే ఆ మ్యాచ్ ఆడే అవకాశం దక్కిందని చెప్పిన హర్భజన్ సింగ్
- లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని గుర్తుచేసుకున్న జహీర్
- తాను క్యాచ్ వదిలేసినప్పుడు నరకం చూశానన్న వెంకటేశ్ ప్రసాద్
-
ప్రధాని మోదీ దేశానికి నిజమైన సంరక్షకుడు: వరుణ్ గాంధీ ప్రశంసలు
- ప్రధాని మోదీని కుటుంబంతో సహా కలిసిన బీజేపీ నేత వరుణ్ గాంధీ
- మోదీ దేశానికి, ప్రజలకు నిజమైన సంరక్షకుడని ప్రశంసలు
- ఆయనలో అద్భుతమైన పితృ వాత్సల్యం, రక్షణ భావన ఉన్నాయని వ్యాఖ్య
- భేటీ అనంతరం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్న వరుణ్
- గతంలో కాంగ్రెస్‌తో విభేదించి బీజేపీలో చేరిన మేనకా, వరుణ్ గాంధీ
-
ప్లంబర్ సంపాదన ఏడాదికి రూ.18 లక్షలా.. !
- నెట్టింట వైరల్ గా మారిన ముంబై టెకీ పోస్టు
- తమ హౌసింగ్ సొసైటీ ప్లంబర్ హ్యుండాయ్ లేటెస్ట్ కారు మెయింటెన్ చేస్తున్నాడని వెల్లడి
- సొంతూర్లో ఇల్లు, వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడని వివరణ
-
కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి.. సైనిక చర్య ముసుగులో మారణహోమం: భారత్
- కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి
- ఘటనలో 400 మందికి పైగా మృతి.. 250 మందికి గాయాలు
- ఇది సైనిక చర్య కాదు.. మారణహోమం అని ఖండించిన భారత్
- రంజాన్ మాసంలో దాడి చేయడం పాక్ కిరాతక చర్య అని విమర్శ
- పాక్‌ను జవాబుదారీ చేయాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపు