కిన్నెర కళాకారుడు మొగులయ్యకు స్వయంగా చెక్ అందించిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
- కిన్నెర వాయిద్యంపై అద్భుత సంగీతం
- మొగులయ్య ప్రతిభకు పవన్ ఫిదా
- రూ.2 లక్షల ఆర్థికసాయం
- జనసేన కార్యాలయంలో ఆత్మీయ సత్కారం
ఇవాళ పార్టీ కార్యాలయంలో మొగులయ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాలో నటిస్తుండగా, టైటిల్ సాంగ్ లో మొగులయ్య తన గాత్రాన్ని అందించారు.