• ఇరాక్ లో ఐసిస్ బీభత్సం... 13 మంది మృతి
    Sun 17:22

    ఇరాక్ లో ఐసిస్ బీభత్సం... 13 మంది మృతి

    • ఓ పోలీసు చెక్ పోస్టుపై ఐసిస్ దాడి
    • అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన ముష్కరులు
    • మృతులందరూ పోలీసులే!
    • ఇటీవల పెరిగిన ఐసిస్ దాడులు
  • తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్
    Mon 10:13

    తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్

    • 530 మందికి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
    • పార్టీ గుర్తింపు కార్డులతో ఆరోగ్య సమాచారం అనుసంధానం
    • ప్రతి మూడు నెలలకు ఒకసారి శిబిరం నిర్వహిస్తామని వెల్లడి
  • పుదుచ్చేరి ఎన్నికల్లో ‘టీవీకే’ సంచలనం.. 30 సీట్లలో ఒంటరి పోరు!
    Mon 10:10

    పుదుచ్చేరి ఎన్నికల్లో ‘టీవీకే’ సంచలనం.. 30 సీట్లలో ఒంటరి పోరు!

    • బీజేపీ మాజీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లు
    • తమిళనాడు ఎన్నికలకు ముందు పుదుచ్చేరిని టెస్ట్ గ్రౌండ్‌గా పరిగణిస్తున్న విజయ్
    • అభ్యర్థుల జాబితాలో ఇద్దరు మహిళలకు అవకాశం
    • ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు
  • యూఎస్‌లో భారీగా పడిపోయిన వీసాల జారీ.. మన వాళ్లకు తప్పని ఇబ్బందులు
    Mon 10:07

    యూఎస్‌లో భారీగా పడిపోయిన వీసాల జారీ.. మన వాళ్లకు తప్పని ఇబ్బందులు

    • అమెరికాకు చట్టబద్ధమైన వలసల్లో భారీగా తగ్గుదల
    • భారత్, చైనా దేశాల వారికి వీసాల జారీలో తీవ్రమైన కోత
    • 2025 తొలి 8 నెలల్లో 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ
    • విద్యార్థి, ఉద్యోగ, కుటుంబ సంబంధిత వీసాలపై ఎక్కువ ప్రభావం
    • కఠిన నిబంధనలు, విస్తృత తనిఖీలే కారణమని అధికారుల వెల్లడి
  • గరికపాటి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్.. అక్కసుతో మాట్లాడారంటూ ఆగ్రహం
    Mon 10:00

    గరికపాటి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్.. అక్కసుతో మాట్లాడారంటూ ఆగ్రహం

    • మధ్యాహ్న భోజనంపై గరికపాటి వ్యాఖ్యల దుమారం
    • వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్
    • పథకంతో హాజరు, అభ్యసన సామర్థ్యం పెరిగాయన్న నాగేశ్వర్
    • వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గరికపాటికి విజ్ఞప్తి
  • పాక్ గుండెల్లో దడ పుట్టించిన ‘బ్లాక్ టైగర్’.. ఎవరీ ఒరిజినల్ ధురంధర్?
    Mon 09:53

    పాక్ గుండెల్లో దడ పుట్టించిన ‘బ్లాక్ టైగర్’.. ఎవరీ ఒరిజినల్ ధురంధర్?

    • దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 'బ్లాక్ టైగర్' రవీంద్ర కౌశిక్ వర్ధంతి నేడు
    • పాకిస్థాన్ సైన్యంలో మేజర్‌గా చేరి కీలక సమాచారం అందించిన భారత గూఢచారి
    • ఇందిరా గాంధీతో 'బ్లాక్ టైగర్' అని ప్రశంసలు అందుకున్న కౌశిక్
    • ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న నివాళులు
    • గూఢచారుల కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు
  • బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ.. హుమయూన్ కబీర్‌తో ఓవైసీ దోస్తీ
    Mon 09:46

    బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ.. హుమయూన్ కబీర్‌తో ఓవైసీ దోస్తీ

    • బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కొత్త పొత్తు
    • మాజీ మంత్రి హుమయూన్ కబీర్ పార్టీతో దోస్తీ
    • మైనారిటీ ఓట్ల సమీకరణే ప్రధాన లక్ష్యంగా బరిలోకి
    • టీఎంసీ ఓటు బ్యాంకులో చీలికపై రాజకీయ వర్గాల్లో చర్చ
    • ముర్షిదాబాద్, మాల్దా జిల్లాలపై ప్రధానంగా దృష్టి
  • హార్దిక్ కెప్టెన్సీ వదులుకోవాలి.. సూర్యకు అప్పగించాలి: కృష్ణమాచారి శ్రీకాంత్
    Mon 09:33

    హార్దిక్ కెప్టెన్సీ వదులుకోవాలి.. సూర్యకు అప్పగించాలి: కృష్ణమాచారి శ్రీకాంత్

    • ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై మాజీ సెలక్టర్ శ్రీకాంత్ వ్యాఖ్యలు
    • హార్దిక్ పాండ్యా స్వయంగా తప్పుకుని సూర్యకు బాధ్యతలు అప్పగించాలని సూచన
    • ఇద్దరు ప్రపంచకప్ విజేత కెప్టెన్లు హార్దిక్ కింద ఆడటం విచిత్రంగా ఉందన్న శ్రీకాంత్
    • యాజమాన్యం, ఆటగాళ్లు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సలహా
    • సూర్య నాయకత్వంలో జట్టు అదృష్టం మారవచ్చని అభిప్రాయం
  • తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.. పలుచోట్ల నేతల అరెస్ట్
    Mon 09:28

    తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.. పలుచోట్ల నేతల అరెస్ట్

    • ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
    • విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని విమర్శ
    • అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత 
  • రంగంలోకి అమెరికా 'ఫ్లయింగ్ ట్యాంక్'... హర్మూజ్‌లో ఇరాన్‌కు వణుకు!
    Mon 09:18

    రంగంలోకి అమెరికా 'ఫ్లయింగ్ ట్యాంక్'... హర్మూజ్‌లో ఇరాన్‌కు వణుకు!

    • రిటైర్ చేయాలనుకున్న ఏ-10 యుద్ధ విమానాలకు మళ్లీ కీలక బాధ్యతలు
    • హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మోహరింపు
    • శత్రు నౌకలను ధ్వంసం చేయడంలో 'ఫ్లయింగ్ ట్యాంక్'దిట్ట
    • ఏ-10 గస్తీతో గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నౌకాదళ కదలికల తగ్గుముఖం