01 Fri 17:43 కేరళలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పరీక్షలను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే రోజుకు 35 వేల వరకు కరోనా కేసులు వస్తున్నాయన్న సుప్రీం పిల్లలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్య
02 Wed 15:53 నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ గతంలో రూ.25 వేల జీతంతో ఉద్యోగం చేసిన డ్రైవర్ ప్రస్తుతం నెలకు దాదాపు రూ.లక్ష రూపాయల ఆదాయం డ్రైవర్‌ను వ్యాపారవేత్తగా అభివర్ణించిన సీఈవో వాహనమే అతని వ్యాపార కేంద్రం అని వ్యాఖ్య
03 Wed 15:53 ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న అఖిలేష్ పార్టీ నేత సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక ఖాయమన్న యూపీ మంత్రి రాజ్‌భర్ అమిత్ షాకు ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ లేఖ ఇచ్చారని ఆరోపణ అవినీతి కేసుల ఒత్తిడి వల్లే నేతలు పార్టీ వీడుతున్నారని వ్యాఖ్య రాజ్‌భర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ రాజ్‌భర్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని చురక
04 Wed 15:43 గిల్ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బద్దలు స్వదేశంలో అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు చేసిన గిల్ ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన యువ బ్యాటర్ లిస్ట్ ఏ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ
05 Wed 15:26 ఆమె గొంతు నొక్కలేరు: అనితకు మద్దతుగా నారా లోకేశ్ మేకప్ మంత్రి అంటూ అనితపై గుడివాడ అమర్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు అనితను టార్గెట్ చేయడం వెనుక వైసీపీ వికృత రాజకీయం దాగుందని మండిపాటు అనిత సాధించిన విజయాలను తగ్గించలేరని వ్యాఖ్య
06 Wed 15:23 డిజిలాకర్‌లోకి 4 రాష్ట్రాల ఫ్యామిలీ ఐడీలు.. 37 కోట్ల మందికి ప్రయోజనం ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు మరింత సులభతరం రాజస్థాన్, మహారాష్ట్ర, ఎంపీ, యూపీ ప్రజలకు లబ్ధి కాగిత రహిత పాలన దిశగా కేంద్రం మరో ముందడుగు
07 Wed 15:22 వరల్డ్ కప్ 2026: జర్మనీ టీమ్ క్యాంప్‌లో విషసర్పం కలకలం! వరల్డ్ కప్ 2026 కోసం అమెరికాలో జర్మనీ ఫుట్‌బాల్ జట్టు వారి క్యాంప్‌లో విషపూరిత కాపర్‌హెడ్ పాము ప్రత్యక్షం జాగ్రత్తగా ఉండాలంటూ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ హెచ్చరిక ఇతర జట్లకు కూడా స్థానిక వన్యప్రాణుల నుంచి ఇబ్బందులు
08 Wed 15:12 ఎంపీలపై సంజయ్ రౌత్ బూతులు.. కట్ చేయొద్దంటూ మీడియాకు సూచన! మీడియా సమావేశంలో రౌత్ అభ్యంతరకర పదజాలం పార్టీని వీడుతున్న నేతలపై తిట్ల దండకం వ్యాఖ్యలను కట్ చేయొద్దని మీడియాకు సూచన తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం లేదని వివరణ భావోద్వేగంతో మాట్లాడారని పార్టీ నేతల వివరణ
09 Wed 15:05 96 గంటల్లో 2000 టార్గెట్లు.. ఇరాన్‌పై దాడులకు మస్క్ 'గ్రోక్' ఏఐ సాయం! ఇరాన్‌పై సైనిక దాడుల్లో ఎలాన్ మస్క్ 'గ్రోక్' ఏఐని ఉపయోగించినట్లు తెలిపిన అమెరికా కేవలం 96 గంటల్లో 2,000 లక్ష్యాలపై దాడికి ఈ ఏఐ సాయపడిందని వెల్లడి కోర్టుకు సమర్పించిన పత్రాల ద్వారా బయటపడిన సంచలన విషయం అమెరికా సైన్యం 'ప్రాజెక్ట్ మావెన్' టార్గెటింగ్ వ్యవస్థలో గ్రోక్ వినియోగం గతంలో ఒప్పందం రద్దు కావడంతో 'క్లాడ్' ఏఐ స్థానంలోకి వచ్చిన 'గ్రోక్'
10 Wed 15:03 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన పవన్ హనుమకొండ పర్యటనకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలంగాణ పోలీసు శాఖకు, అధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన పవన్ తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటానని ట్వీట్ నిరంజన్ ధైర్యం, ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు