ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘పింఛను విద్రోహ దినం’ పేరుతో కదం తొక్కిన ప్రభుత్వ ఉద్యోగులు.. జగన్ సర్కారు నమ్మకం ద్రోహం చేసిందంటూ ఆక్రోశం
    Thu 07:10

    ‘పింఛను విద్రోహ దినం’ పేరుతో కదం తొక్కిన ప్రభుత్వ ఉద్యోగులు.. జగన్ సర్కారు నమ్మకం ద్రోహం చేసిందంటూ ఆక్రోశం

    • సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
    • అధికారంలోకి వచ్చిన 9 రోజుల్లోనే రద్దు చేస్తామని జగన్ హామీ
    • ఇతర ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీల మద్దతు
    • సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ 109 సార్లు హామీ ఇచ్చారన్న ‘సీపీఎస్’ రాష్ట్ర అధ్యక్షుడు
    Read full story
  • వదినపై రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసిన నటి హన్సిక
    Thu 09:57

    వదినపై రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసిన నటి హన్సిక

    • గృహ హింస ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపణ
    • రూ.27 లక్షల అప్పు ఎగ్గొట్టేందుకే ఈ చర్యలని పిటిషన్‌లో పేర్కొన్న నటి
    • క్షమాపణ చెప్పాలని, ఆరోపణలు చేయకుండా నిలువరించాలని కోర్టుకు విజ్ఞప్తి
    Read full story
  • పాకిస్థాన్‌ను నమ్మలేం.. ఇరాన్-అమెరికా చర్చలపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు
    Thu 09:52

    పాకిస్థాన్‌ను నమ్మలేం.. ఇరాన్-అమెరికా చర్చలపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు

    • అమెరికా-ఇరాన్ చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్ అనుమానం
    • మధ్యవర్తిగా పాకిస్థాన్‌కు విశ్వసనీయత లేదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
    • దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా ఉగ్రవాద నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడి
    • కొన్ని గంటల్లోనే 250 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటన
    • ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నామని తెలిపిన ఇజ్రాయెల్
    Read full story
  • నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన స్థానికుడు.. వీడియో ఇదిగో!
    Thu 09:38

    నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన స్థానికుడు.. వీడియో ఇదిగో!

    • 'ఇది ఇండియా కాదు' అంటూ నిలదీసిన స్థానిక వ్యక్తి
    • టూరిస్టులతో నీళ్లు పోయించి శుభ్రం చేయించిన వైనం
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై భిన్నాభిప్రాయాలు
    • పౌర స్పృహపై నెట్టింట మరోసారి విస్తృత చర్చ
    Read full story
  • హైదరాబాద్ శివార్లలో అగ్నికీలలు.. రెండు చోట్ల భారీ ప్రమాదాలు
    Thu 09:34

    హైదరాబాద్ శివార్లలో అగ్నికీలలు.. రెండు చోట్ల భారీ ప్రమాదాలు

    • హైదరాబాద్ శివార్లలో రెండు వేర్వేరు భారీ అగ్నిప్రమాదాలు
    • జీడిమెట్ల సాల్వెంట్ గోదాంలో ఎగసిపడిన మంటలు
    • బహదూర్‌పల్లి డెకరేషన్ గోదాంలో చెలరేగిన అగ్ని
    • పేలుతున్న డ్రమ్ములతో భయంతో పరుగులు తీసిన జనం
    • మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    Read full story
  • దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీకి ఏసీబీ పిటిషన్.. నేడు కోర్టులో విచారణ
    Thu 09:14

    దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీకి ఏసీబీ పిటిషన్.. నేడు కోర్టులో విచారణ

    • అక్రమాస్తుల కేసులో 5 రోజుల కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించిన అధికారులు
    • ఏప్రిల్ 21 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శాంతి
    • కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు
    Read full story
  • గాజువాక మౌనిక కేసులో కొత్త ట్విస్ట్.. ఫ్రెండ్ రూంలోనే హత్య!
    Thu 09:10

    గాజువాక మౌనిక కేసులో కొత్త ట్విస్ట్.. ఫ్రెండ్ రూంలోనే హత్య!

    • మౌనిక హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు 
    • నిందితుడి ఫ్లాట్‌లో కాకుండా స్నేహితుడి ఇంట్లో హత్య
    • ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహాన్ని తన ఫ్లాట్‌కు తరలించిన రవీంద్ర
    • పెళ్లి విషయం బయటపడుతుందనే భయంతో పక్కా ప్లాన్
    • సీసీటీవీ ఫుటేజీతో నిందితుడి నాటకం బట్టబయలు
    Read full story
  • హాలీవుడ్ నటుడి మృతి కేసు.. భారత సంతతి మహిళ ‘కెటమైన్ క్వీన్'కు 15 ఏళ్ల జైలు శిక్ష
    Thu 08:44

    హాలీవుడ్ నటుడి మృతి కేసు.. భారత సంతతి మహిళ ‘కెటమైన్ క్వీన్'కు 15 ఏళ్ల జైలు శిక్ష

    • 'ఫ్రెండ్స్' ఫేమ్ మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక తీర్పు
    • 'కెటమైన్ క్వీన్'గా పేరుపొందిన జస్వీన్ సంఘాకు 15 ఏళ్ల జైలు
    • హాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు
    • పెర్రీ మరణవార్త తెలియగానే సాక్ష్యాలు చెరిపేందుకు యత్నం
    Read full story
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి
    Thu 08:26

    లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి

    • అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం
    • ఒప్పందం కుదిరిన గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
    • కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్, అమెరికా స్పష్టీకరణ
    • ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా 
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి భారీ ఊరట
    Thu 08:22

    ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి భారీ ఊరట

    • మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట
    • బెయిల్ షరతులను సడలించిన విజయవాడ ఏసీబీ కోర్టు
    • ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం నిబంధన రద్దు
    • రూ. లక్ష డిపాజిట్ చేసి పాస్‌పోర్టు తిరిగి పొందవచ్చని ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV