పబ్ లో పదేళ్ల బాలిక... నోటీసులు ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
- లాల్ స్ట్రీట్ పబ్ లోకి బాలిక ప్రవేశం
- బాలికను తీసుకువచ్చిన ఓ కుటుంబం
- వీడియో తీసి సీపీకి పంపిన యువకుడు
- స్పందించిన గచ్చిబౌలి పోలీసులు
అయితే ఓ యువకుడు పబ్ లో బాలిక ఉన్న వైనాన్ని వీడియో తీసి నగర పోలీసు కమిషనర్ కు ట్వీట్ చేశాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల లోపు వారిని పబ్ లోకి అనుమతించరాదన్న నిబంధనను పబ్ యాజమాన్యం ఉల్లంఘించినట్టు తాజా ఘటనతో వెల్లడైంది. దీనిపై వివరణ కోరుతూ పబ్ మేనేజర్ కు, యాజమాన్యానికి పోలీసులు నోటీసులు పంపారు.