అంజన్ కుమార్ యాదవ్ కు కరోనా... ఐసీయూలో చికిత్స
- కరోనా లక్షణాలతో బాధపడుతున్న అంజన్
- కరోనా టెస్టుల్లో పాజిటివ్
- జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలింపు
- పరామర్శించిన తలసాని
కాగా, కరోనాతో బాధపడుతున్న అంజన్ కుమార్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మూడుచింతపల్లిలో దీక్షా కార్యక్రమం నిర్వహించింది. ఆ దీక్షలో పాల్గొని వచ్చిన తర్వాత కొన్నిరోజులకే అంజన్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు.