తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు కోర్టుకు
- రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్టు జ్యోతిష్యుడి ఫిర్యాదు
- ఇప్పటికే రెండుసార్లు నోటీసులు
- గత రాత్రి అకస్మాత్తుగా అరెస్ట్
కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు ఇప్పటికే మల్లన్నకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేపట్టారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.