: మావోయిస్టుల హత్యాకాండను ఖండించిన సీఎం కిరణ్

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 28 మంది కాంగ్రెస్ నేతలను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. ప్రజల కోసం పనిచేసే నేతలను చంపడం హేయమన్నారు.

More Telugu News