01 Fri 21:39 ఢిల్లీలోనే సుప్రీంకోర్టు ఉండటం అన్యాయం: మద్రాస్ హైకోర్టు జడ్జి దేశరాజధానిలో లేని వారికి అత్యున్నత న్యాయం అందడంలేదన్న జడ్జి స్థానిక బెంచ్‌లు ఏర్పాటు చేయాలని సూచన పదవీ విరమణ సభలో కీలక వ్యాఖ్యలు చేసిన జస్టిస్ కిరుబకరన్ గురువారం నాడు హైకోర్టులో జరిగిన సభ
02 Tue 15:19 మీకు కొరియన్ డ్రామాలు అంటే ఇష్టమా? ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది! జూన్‌లో కొత్త కే-డ్రామాలతో సందడి చేయనున్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ యాక్షన్, మెడికల్ రొమాన్స్, థ్రిల్లర్ జానర్లలో విడుదలవుతున్న సిరీస్‌లు లీ జే-వూక్ నటించిన 'డాక్టర్ ఆన్ ది ఎడ్జ్' ఇప్పటికే ప్రారంభం నెట్‌ఫ్లిక్స్‌లో 'టీచ్ యూ ఏ లెసన్', 'ఏజెంట్ కిమ్' సిరీస్‌లపై భారీ అంచనాలు ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి రానున్న కొత్త డ్రామాలు
03 Tue 15:16 సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్ చంచల్‌గూడ జైల్లో ఉన్న బాల్క సుమన్‌ను పరామర్శించిన దాసోజు శ్రవణ్ దళిత నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టారని శ్రవణ్ మండిపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని విమర్శ
04 Tue 15:12 మేము 18 గంటలు కష్టపడుతుంటే.. హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు: భట్టి విక్రమార్క రాష్ట్ర కేబినెట్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తోందన్న భట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మండిపాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 76 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడి
05 Tue 15:07 హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గమనిక... వడ్డీ రేట్లు పెంపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల పెంపు వివిధ కాలపరిమితులపై 10 బేసిస్ పాయింట్ల వరకు పెంపుదల పెరగనున్న హోమ్, ఆటో, పర్సనల్ లోన్ల ఈఎంఐలు ఏడాది ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.40 శాతానికి చేరిక జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
06 Tue 14:59 ఇది మామూలు వాడకం కాదు సామీ.. 63 శాతం మంది భారతీయుల ప్రేమకు 'ఏఐ'నే గురువట! భారత్‌లో డేటింగ్ కోసం ఏఐని వాడుతున్న 61శాతం మంది గ్లీడెన్, ఇప్సోస్ సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఆకట్టుకునే ప్రొఫైల్స్, సంభాషణల కోసం రోబోల సాయం ఏఐ వాడకం పెరిగినా 57శాతం మందిలో తగ్గని ఒంటరితనం ఆన్‌లైన్ డేటింగ్‌లో సహజత్వానికే ఎక్కువ విలువిస్తున్నారని వెల్లడి
07 Tue 14:56 స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అయస్కాంతాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నారా?.. ఈ విషయం తెలుసా? ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అయస్కాంత క్షేత్ర ప్రభావం స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో చిన్న అయస్కాంతాలు బయటి అయస్కాంతాలు తీసుకెళితే వాటిపై ప్రభావం ఓఐఎస్, ఆటోఫోకస్ ఫీచర్లు దెబ్బతినే అవకాశం ఫొటోల క్వాలిటీలో తేడా
08 Tue 14:52 సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: సానా సతీష్ గతంలో జగన్ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేదని సతీష్ విమర్శ విశాఖ నుంచి విజయమ్మ ఓడిపోయేలా చేశారని ఆరోపణ పెయిడ్ మీడియా ద్వారా మహిళలపై విషపూరిత ప్రచారాలు చేయించడమే జగన్ నైజమని విమర్శ
09 Tue 14:41 ఏఐ టెక్నాలజీపై టీసీఎస్ ఛైర్మన్ మరింత క్లారిటీ ఏఐతో ఐటీ రంగానికి ముప్పులేదన్న టీసీఎస్ ఛైర్మన్ ఉద్యోగులకు సమానంగా ఏఐ ఏజెంట్లను నియమిస్తామని ప్రకటన రాబోయే మూడేళ్లలో ఇది సాధ్యమవుతుందని చంద్రశేఖరన్ ధీమా మానవ మేధస్సు, ఏఐ భాగస్వామ్యంతోనే భవిష్యత్ అని స్పష్టీకరణ ఇప్పటికే ఏఐ ప్రాజెక్టుల ద్వారా కంపెనీకి భారీ ఆదాయం
10 Tue 14:25 మావటీ.. నాకు మసాజ్ చేయవా?: గజరాజు క్యూట్ వీడియో వైరల్! తమిళనాడులోని ఆలయ ఏనుగు 'మంగళం' వీడియో వైరల్ ఫుట్ మసాజ్ చేయాలని అడుగుతున్నట్టుగా గజరాజు సైగలు ఏనుగు, మావటి మధ్య అనుబంధానికి నెటిజన్లు ఫిదా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియో