పాకిస్థాన్ లో దారుణం.. మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం కూల్చివేత
- లాహోర్ లో ఏర్పాటు చేసిన విగ్రహం ధ్వంసం
- ఆయన 18వ జన్మదినం సందర్భంగా విగ్రహం ఏర్పాటు
- ఇప్పటి వరకు విగ్రహంపై మూడుసార్లు దాడులు
ఆయన 180వ జన్మదినం సందర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహంపై దాడి జరగడం ఇది మూడోసారి. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ప్రత్యేక అధికారాలను రద్దు చేసిన సందర్భంలో ఒకసారి, 2020 డిసెంబర్ లో రెండోసారి, ఇప్పుడు మూడోసారి దాడులు జరిగాయి.