-
అల్లు అర్జున్ 'పుష్ప' నుంచి తొలి పాట 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక' విడుదల
- సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'
- సంగీతం దేవిశ్రీ.. సాహిత్యం చంద్రబోస్
- తొలి పార్టు క్రిస్మస్ కు విడుదల
-
తమిళనాట అనూహ్య పొత్తు.. ఒక్కటైన శశికళ, రామదాస్!
- తమిళనాడులో అనూహ్య రాజకీయ పరిణామం
- రాబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీకి నిర్ణయం
- సొంత పార్టీల్లో పట్టు కోల్పోవడంతో రాజకీయ మనుగడ కోసం కూటమి
- ప్రధాన పార్టీల ఓట్లకు గండి పడుతుందనే అంచనాలు
-
వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలు.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వులు
- కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం అనుమతి
- హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా కౌన్సెలింగ్ నిర్వహణకు ఉత్తర్వులు
- మొత్తం 209 మంది ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ
- గత బదిలీల్లో మార్గదర్శకాలు పాటించలేదంటూ కోర్టును ఆశ్రయించిన ఉద్యోగులు
- మార్చి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
-
తండ్రి కోసం కొడుకు విజ్ఞప్తి.. స్పందించిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం జరిగిందంటే?
- తన తండ్రి చక్కెర తినే అలవాటు మాన్పించాలని ప్రధాని మోదీకి ఓ యువకుడి విజ్ఞప్తి
- యువకుడి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసి స్పందించిన ప్రధాని మోదీ
- చక్కెర వాడకం తగ్గించుకోవాలని యువకుడి తండ్రితో పాటు అందరికీ సూచన
- ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు
-
గెలిచామన్న ట్రంప్... అదో భ్రమేనన్న ఇరాన్
- ఇరాన్ సైనిక శక్తిని నిర్మూలించామన్న అమెరికా
- అవి కట్టుకథలంటూ కొట్టిపారేసిన ఇరాన్
- ప్రస్తుత పరిస్థితిని వియత్నాం యుద్ధంతో పోలిక
- ట్రంప్ ప్రకటనలు 'ఫైవ్ ఓ క్లాక్ ఫోల్లీస్' వంటివని ఎద్దేవా
-
90 శాతం తక్కువ ధరకే సెమాగ్లుటైడ్.. ధరల యుద్ధానికి తెరలేపిన నాట్కో ఫార్మా
- మార్కెట్లోకి నాట్కో ఫార్మా జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
- అసలు బ్రాండ్ ధర కన్నా 90 శాతం తక్కువకే లభ్యం
- డానిష్ కంపెనీ నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో విడుదల
- డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో వాడే ఈ ఔషధాన్ని తెచ్చిన హైదరాబాద్ సంస్థ
- ఏప్రిల్‌లో పెన్ డివైజ్ విడుదలకూ నాట్కో ప్రణాళిక
-
సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
- మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
- ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లిన సీఎం
- శ్రీవారి అన్నదాన ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించిన సీఎం కుటుంబం
-
యాక్షన్ లెజెండ్ చక్ నోరిస్ కన్నుమూత
- ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ హీరో చక్ నోరిస్ మృతి
- 86 ఏళ్ల వయసులో ప్రశాంతంగా తుది శ్వాస విడిచిన నటుడు
- 'వాకర్, టెక్సాస్ రేంజర్' సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు
- ఇంటర్నెట్ మీమ్స్‌తో నేటి తరానికి కూడా సుపరిచితుడు
- 'నేను లెవల్ అప్ అవుతాను' అంటూ చివరి పోస్ట్ చేసిన లెజెండ్
-
దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో ట్విస్ట్.. జీవో ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
- ఏపీ దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంపై గందరగోళం
- రిటైర్డ్ జడ్జి నాగరాజును నియమిస్తూ జీవో 447 జారీ
- కొద్ది గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్ నుంచి జీవో తొలగింపు
- ప్రభుత్వ చర్యతో కొనసాగుతున్న ఉత్కంఠ, అనిశ్చితి
-
ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్
- ఇరాన్ క్షిపణి, వైమానిక, నౌకాదళాలను నాశనం చేశామన్న ట్రంప్
- హర్మూజ్ జలసంధి భద్రత ఇక అమెరికా బాధ్యత కాదని స్పష్టీకరణ
- ఆ మార్గాన్ని వాడే దేశాలే రక్షణ చూసుకోవాలని సూచన
- పశ్చిమాసియా నుంచి బలగాల ఉపసంహరణకు సంకేతాలు