ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎమ్మెల్యే కాకాణి తన అనుచరుడితో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేయించారు: సోమిరెడ్డి ఆరోపణలు
    Thu 17:13

    ఎమ్మెల్యే కాకాణి తన అనుచరుడితో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేయించారు: సోమిరెడ్డి ఆరోపణలు

    • మరోసారి కాకాణి వర్సెస్ సోమిరెడ్డి
    • అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారన్న సోమిరెడ్డి
    • మాగుంటను బలిచేస్తున్నారని వెల్లడి
    • సీఎం జోక్యం చేసుకోవాలని సూచన
    Read full story
  • పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం!
    Tue 08:40

    పాకిస్థాన్ డబుల్ గేమ్... ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా ఆశ్రయం!

    • ఇరాన్ సైనిక విమానాలకు పాకిస్థాన్ రహస్యంగా ఆశ్రయం ఆరోపణలు
    • అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా నటిస్తూనే ఈ చర్యకు పాల్పడినట్టు వెల్లడి
    • రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో విమానాలు పార్కింగ్
    • వెల్లడించిన అమెరికా అధికారులు
    • ఈ వార్తలు నిజమైతే పాక్ పాత్రను పునఃసమీక్షించాలన్న యూఎస్ సెనెటర్
    Read full story
  • కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా?
    Tue 08:36

    కేరళ కాంగ్రెస్‌లో సీఎం చిక్కుముడి.. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా?

    • కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం
    • సీఎం పదవి కాకుండా మరే పదవి స్వీకరించేది లేదని వీడీ సతీశన్ స్పష్టీక‌ర‌ణ‌
    • కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
    • కర్ణాటక తరహా పరిణామాలతో ఇబ్బంది పడుతున్న పార్టీ హైకమాండ్
    Read full story
  • టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు
    Tue 08:24

    టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు

    • పురపాలక నియామకాల స్కాంలో అదుపులోకి తీసుకున్న ఈడీ
    •  గంటల తరబడి విచారణకు సహకరించకపోవడంతో చర్యలు
    •  150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని ప్రధాన ఆరోపణ
    •  అక్రమ ఆస్తులు గుర్తించామని ఈడీ ప్రకటన
    Read full story
  • ఏఐ రాకతో టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. 5 నెలల్లో 92,000 మంది తొలగింపు
    Tue 08:14

    ఏఐ రాకతో టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. 5 నెలల్లో 92,000 మంది తొలగింపు

    • 2026 మొదటి ఐదు నెలల్లోనే టెక్ రంగంలో 92వేల‌ మంది ఉద్యోగుల‌పై వేటు
    • ఏఐ వినియోగం, ఖర్చుల నియంత్రణను కారణంగా చూపుతున్న కంపెనీలు
    • మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో భారీగా ఉద్యోగాల కోత
    • ఉద్యోగులను తొలగిస్తూనే ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న టెక్ కంపెనీలు
    Read full story
  • అభిషేక్ బెనర్జీకి షాక్.. 'జెడ్-ప్లస్' భద్రత రద్దు చేసిన సువేందు సర్కార్
    Tue 08:12

    అభిషేక్ బెనర్జీకి షాక్.. 'జెడ్-ప్లస్' భద్రత రద్దు చేసిన సువేందు సర్కార్

    • సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం
    • పైలట్ వాహనంతో పాటు అదనపు భద్రతా సిబ్బంది ఉపసంహరణ
    • హోదా ప్రదర్శనకు భద్రత ఉండకూడదని సీఎం సువేందు వ్యాఖ్య
    • ఇకపై ఎంపీగా సాధారణ భద్రత మాత్రమే కొనసాగింపు
    Read full story
  • శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే.. బీజేపీ ఎమ్మెల్యేకు షాక్
    Tue 07:57

    శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే.. బీజేపీ ఎమ్మెల్యేకు షాక్

    • శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే
    • కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడను ఎమ్మెల్యేగా పునరుద్ధరించిన అత్యున్నత న్యాయస్థానం
    • రిటర్నింగ్ అధికారి అధికార పరిధిని దాటి వ్యవహరించారని కోర్టు ప్రాథమిక అంచనా
    • తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం
    Read full story
  • బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదం.. కొత్త పిటిషన్లకు మమతకు సుప్రీంకోర్టు అనుమతి
    Tue 07:49

    బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదం.. కొత్త పిటిషన్లకు మమతకు సుప్రీంకోర్టు అనుమతి

    • బెంగాల్ ఓట్ల తొలగింపుపై కొత్తగా పిటిషన్లకు టీఎంసీకి సుప్రీం అనుమతి
    • 31 నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్ కన్నా తొలగించిన ఓట్లే ఎక్కువని వాదన
    • ఒకచోట 862 ఓట్ల తేడాతో ఓటమి, 5,550 ఓట్లు తొలగించారని కోర్టుకు వెల్లడి
    • ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలుంటే ప్రత్యేక దరఖాస్తులు చేసుకోవాలని సూచన
    Read full story
  • కొత్త అవతారంలో రాహుల్ ద్రవిడ్.. టీ20 జట్టుకు ఓనర్‌గా 'ది వాల్'
    Tue 07:41

    కొత్త అవతారంలో రాహుల్ ద్రవిడ్.. టీ20 జట్టుకు ఓనర్‌గా 'ది వాల్'

    • యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన రాహుల్ ద్రవిడ్
    • డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరించనున్న 'ది వాల్'
    • ఈ ఏడాది ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు
    • ఐరోపాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడటమే తన లక్ష్యమన్న ద్రవిడ్
    • స్టీవ్ వా, క్రిస్ గేల్, డూప్లెసిస్ వంటి దిగ్గజాలకు కూడా భాగస్వామ్యం
    Read full story
  • పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్!
    Tue 07:35

    పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్!

    • కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి
    • నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • బెంగాల్, బిహార్‌లో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు
    • దొంగిలించిన నగలను బెంగాల్ వ్యాపారికి అమ్మినట్టు వెల్లడి
    • పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV