ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సింధూ... ఓడినా, గెలిచినా ఎప్పటికీ నువ్వే మా చాంపియన్: బండి సంజయ్
    Sat 18:19

    సింధూ... ఓడినా, గెలిచినా ఎప్పటికీ నువ్వే మా చాంపియన్: బండి సంజయ్

    • టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు నిరాశ
    • బ్యాడ్మింటన్ సెమీస్ లో ఓటమి
    • భారత్ కు నువ్వే గర్వకారణమన్న బండి సంజయ్
    • అద్భుతంగా పోరాడావంటూ కితాబు
    Read full story
  • మమత వర్సెస్ ఈడీ: ఐ-ప్యాక్ కేసులో సుప్రీంలో నేడు కీలక విచారణ
    Wed 08:45

    మమత వర్సెస్ ఈడీ: ఐ-ప్యాక్ కేసులో సుప్రీంలో నేడు కీలక విచారణ

    • సీఎం మమతపై ఈడీ వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ
    • సోదాల సమయంలో మమత జోక్యం చేసుకుని ఆధారాలు తీసుకెళ్లారని ఈడీ ఆరోపణ
    • ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరిన ఈడీ
    • పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, ఇవి రాజకీయ దాడులని బెంగాల్ ప్రభుత్వం వాదన
    • ఇదే కేసులో ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కుమార్ చందేల్ ఇప్పటికే అరెస్ట్
    Read full story
  • ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఫైర్... 8 మంది మహిళల  ఉరిశిక్షపై క్లారిటీ
    Wed 08:37

    ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఫైర్... 8 మంది మహిళల ఉరిశిక్షపై క్లారిటీ

    • నిరసనకారులకు ఉరిశిక్ష లేదని స్పష్టం చేసిన ఇరాన్
    • ట్రంప్ వ్యాఖ్యలను తప్పుడు వార్తలుగా కొట్టిపారేసిన ఆ దేశ న్యాయవ్యవస్థ
    • నిందితుల్లో ఒకరికి ఇప్పటికే మరణశిక్ష పడిందంటున్న హక్కుల సంఘాలు
    • మహిళలను విడుదల చేస్తే చర్చలకు మంచిదంటూ ట్రంప్ సూచన
    Read full story
  • ఆధార్ నంబర్‌తో డబ్బులు డ్రా చేయొచ్చా?.. యూఐడీఏఐ ఏం చెప్పిందంటే..!
    Wed 08:31

    ఆధార్ నంబర్‌తో డబ్బులు డ్రా చేయొచ్చా?.. యూఐడీఏఐ ఏం చెప్పిందంటే..!

    • కేవలం ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన ఖాతా నుంచి డబ్బులు తీయలేరని యూఐడీఏఐ స్పష్టీక‌ర‌ణ‌
    • వేలిముద్రలను కాపీ చేసి ఏఈపీఎస్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
    • ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల నుంచి వేలిముద్రలు చోరీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేసుకోవడం ద్వారా మోసాలను అరికట్టవచ్చ‌ని వెల్ల‌డి
    • ఓటీపీ, పిన్ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని నిపుణుల సూచన
    Read full story
  • గుంతల రోడ్లతో విసుగు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు.. వీడియో ఇదిగో!
    Wed 08:25

    గుంతల రోడ్లతో విసుగు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు.. వీడియో ఇదిగో!

    • బెంగుళూరులో గుంతల రోడ్లపై వినూత్న నిరసన
    • పోర్షే కారు బానెట్‌పై సిమెంట్ కలిపిన వ్యాపారవేత్త
    • రోడ్డు గుంతను స్వయంగా పూడ్చిన అఖిల్ హేమాద్రి
    Read full story
  • అనంతబాబు కోసం పోలీసుల వేట.. పరారీలో వైకాపా ఎమ్మెల్సీ!
    Wed 08:19

    అనంతబాబు కోసం పోలీసుల వేట.. పరారీలో వైకాపా ఎమ్మెల్సీ!

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు
    • సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో పోలీసుల గాలింపు
    • రాత్రి కాకినాడలోని నివాసంలో పోలీసుల సోదాలు
    • అప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు పరారైనట్లు గుర్తింపు
    • ఈ కేసులో అనంతబాబు అనుచరుడు ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ
    Wed 08:16

    ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ

    • ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించే వారికి ప్రభుత్వం ఊరట
    • ఖాళీ స్థలం పన్ను (వీఎల్‌టీ) 50 శాతం మేర తగ్గిస్తూ ఉత్తర్వులు
    • నిర్మాణ అనుమతి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వరకు తగ్గింపు వర్తింపు
    • ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా రూ.30 కోట్ల వరకు లబ్ధి
    • అక్రమ నిర్మాణాలకు ఈ పన్ను తగ్గింపు వర్తించదని స్పష్టీకరణ
    Read full story
  • భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర... అద్భుతంగా బతికి బయటపడ్డ భర్త!
    Wed 08:13

    భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర... అద్భుతంగా బతికి బయటపడ్డ భర్త!

    • ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర
    • రూ.35 వేలకు కిరాయి హంతకుడితో ఒప్పందం
    • భర్తను కిడ్నాప్ చేసి, దాడి చేసి కాలువలో పడేసిన నిందితులు
    • భార్య, ప్రియుడు సహా ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
    Wed 07:50

    నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

    • తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
    • టోల్‌గేట్ సూచిక బోర్డును ఢీకొట్టిన కారు
    • ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం
    • ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన
    Read full story
  • ఉప్పల్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం.. మెంటర్ యువరాజ్ ఏమ‌న్నాడంటే..!
    Wed 07:49

    ఉప్పల్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం.. మెంటర్ యువరాజ్ ఏమ‌న్నాడంటే..!

    • ఉప్పల్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ
    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగులతో హైదరాబాద్ ఘన విజయం
    • అభిషేక్ ఆటపై ప్రశంసలు కురిపించిన మెంట‌ర్‌ యువరాజ్ 
    • నీ బ్యాటే మాట్లాడాలి.. ప్రతీరోజూ మెరుగవుతున్నావంటూ ప్ర‌శంస‌లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV