01 Sat 17:56 వచ్చేనెలలో 'అన్నాత్తే' షూటింగ్ పూర్తి .. దీపావళికి ఖాయమే! రజనీ తాజా చిత్రంగా 'అన్నాత్తే' ముగింపుదశలో చిత్రీకరణ భారీ తారాగణం ప్రత్యేక ఆకర్షణ ముందుగా చెప్పిన తేదీకే రిలీజ్
02 Fri 06:49 టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి హఠాన్మరణం! చెన్నైలో కన్నుమూసిన శాంతకుమారి అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స స్నేహితురాలితో మాట్లాడుతుండగా గుండుపోటు నేడు అంత్యక్రియలు సినీ ప్రముఖులు, అభిమానుల నివాళులు
03 Fri 06:46 సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 'సాయిరా బాను' సందడి.. తొలి షెడ్యూల్ పూర్తి ఆది సాయి కుమార్ 'సాయిరా బాను' తొలి షెడ్యూల్ పూర్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 15 రోజుల చిత్రీకరణ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథగా సినిమా 'శ్యామ్‌భళ' విజయం తర్వాత ఆది చేస్తున్న కొత్త చిత్రం హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజేష్ దండ
04 Fri 06:38 శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా! బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో ఘోర పరాజయం భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు
05 Fri 06:29 ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన ఏపీ ప్రభుత్వం ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ హామీ ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగించబోమని వెల్లడి
06 Fri 06:53 'లెనిన్' కు రోజా శుభాకాంక్షలు నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖిల్ అక్కినేని 'లెనిన్' చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రోజా సినిమా నేపథ్యం తన సొంత జిల్లా చిత్తూరు కావడంపై హర్షం మూడేళ్ల విరామం తర్వాత 'లెనిన్'తో వస్తున్న అఖిల్ సినిమాపై పాజిటివ్ బజ్, భారీ అంచనాలున్నాయని పేర్కొన్న రోజా
07 Fri 06:18 హైదరాబాదులో ప్రశ్న రావణ్ నివాసంలో ఏపీ పోలీసుల తనిఖీలు గన్నవరం పోలీసులు చేపట్టిన తనిఖీలు కొన్ని పత్రాలు స్వాధీనం, రావణ్ భార్యను విచారించిన అధికారులు మొత్తం తనిఖీ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు
08 Thu 22:54 విశాఖలో కియాఎక్స్‌పోర్ట్ సెంటర్, శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్.. కొరియాలో లోకేశ్ కీలక భేటీలు దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేయాలని సునిక్ సిస్టమ్స్‌కు విజ్ఞప్తి ఏపీలో ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కియాకు ప్రతిపాదన కొరియా ఉపమంత్రితో భేటీ.. ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటుకు విజ్ఞప్తి
09 Thu 22:43 బుక్‌మైషోలో దూసుకెళ్తున్న 'లెనిన్'.. భారీ అంచనాలతో రేపు రిలీజ్ రేపు విడుదల కానున్న 'లెనిన్' చిత్రం ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నెం.1 ట్రెండింగ్ గంట వ్యవధిలోనే 3,300కు పైగా అమ్ముడైన టికెట్లు నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమాపై భారీ హైప్
10 Thu 22:24 చావో రేవో పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ ఆశల కోసం జట్టులో కీలక మార్పులు ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ గాయాల కారణంగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్ వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఇది 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్