తెలంగాణలో మరో 614 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు
- గ్రేటర్ హైదరాబాదులో 73 కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 9,141 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,44,330 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,31,389 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,141 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,800కి చేరింది.
