Fri 19:34 'జై భీమ్' చిత్రం నుంచి సూర్య ఫస్ట్ లుక్ విడుదల జ్ఞానవేల్ దర్శకత్వంలో 'జై భీమ్' న్యాయవాదిగా సూర్య! నేడు సూర్య పుట్టినరోజు సోషల్ మీడియాలో సూర్య చిత్రాల అప్ డేట్లు Read full story
Thu 15:42 వాట్సాప్‌లో 'బిజినెస్ ఏఐ'.. ఇక వ్యాపారం మరింత సులభం భారత్‌లో వాట్సాప్ 'బిజినెస్ ఏఐ' సేవలు ప్రారంభం చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు 24/7 కస్టమర్ సపోర్ట్ అన్ని భారతీయ భాషల్లోనూ ఏఐ ద్వారా మాట్లాడే సౌలభ్యం త్వరలో చాట్ ద్వారానే యూపీఐ పేమెంట్లు చేసే సదుపాయం వ్యాపార యజమానుల చేతిలోనే పూర్తి నియంత్రణ Read full story
Thu 15:39 విజయ్ పార్టీకి అందుకే మద్దతిస్తున్నాం: కాంగ్రెస్ తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లౌకికవాదాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయమని స్పష్టీకరణ మాజీ సీఎం కామరాజ్ స్ఫూర్తితో విజయ్ పార్టీ పనిచేస్తోందని ప్రశంస మతతత్వ శక్తులను నిలువరించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడి పదవుల కోసం కాకుండా, రాష్ట్ర బాగు కోసమే ఈ నిర్ణయమన్న కాంగ్రెస్ Read full story
Thu 15:33 శాంసంగ్ సంచలన ఆవిష్కరణ... కళ్లు తిరగడాన్ని ముందే పసిగట్టే గెలాక్సీ వాచ్ శాంసంగ్, కొరియా ఆసుపత్రి సంయుక్త పరిశోధనలో కీలక పురోగతి స్పృహ కోల్పోవడానికి 5 నిమిషాల ముందే 84 శాతం కచ్చితత్వంతో హెచ్చరిక ప్రపంచంలోనే ఒక కమర్షియల్ స్మార్ట్‌వాచ్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి వైద్య రంగంలో పోస్ట్-కేర్ నుంచి ప్రివెంటివ్ కేర్‌కు మార్పు అని తెలిపిన శాంసంగ్ Read full story
Thu 15:33 హైదరాబాద్‌లో రూ.85 వేల కోట్ల విలువైన భూములు కాపాడాం: హైడ్రా కమిషనర్ హైడ్రా పరిధిలో రూ.10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురయ్యాయన్న రంగనాథ్ హైడ్రాను తెలంగాణవ్యాప్తంగా విస్తరిస్తామన్న రంగనాథ్ సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణిని నాలుగు వారాలపాటు నిలిపివేశామని వెల్లడి Read full story
Thu 15:18 విజయ్ కి తమిళనాడు గవర్నర్ ఆ అవకాశం ఎందుకు ఇవ్వడంలేదు: విశాల్ తమిళనాడు రాజకీయాలపై స్పందించిన హీరో విశాల్ విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టే ఫ్లోర్ టెస్ట్‌కు అవకాశం ఇవ్వాలన్న విశాల్ గవర్నర్ తీరు ప్రజా తీర్పును అవమానించడమేనని వ్యాఖ్య విజయ్ తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం Read full story
Thu 15:18 విజయ్‌ను రాజకీయ అభిమన్యుడిని చేసే ప్రయత్నం జరుగుతోంది: పోసాని ఆవేదన ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు అవకాశం కల్పించకపోవడంపై పోసాని ఆగ్రహం విజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని మండిపాటు విజయ్ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని వ్యాఖ్య Read full story
Thu 15:10 పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం.. బాధ్యతల నుంచి వర్మ తొలగింపు.. మీడియా ముందు కన్నీళ్లు పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ తొలగింపు నియోజకవర్గ పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అధిష్ఠానం కసరత్తు మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైన వర్మ కూటమిలో ఇబ్బందులు రాకుండా తానే కమిటీని కోరానని వర్మ వెల్లడి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ Read full story
Thu 15:01 బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి: జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశానిర్దేశం సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టే (W-D-WC) ప్రభుత్వ విధానమని ప్రకటించిన సీఎం రాష్ట్ర అభివృద్ధిలో దేశానికి బెంచ్‌మార్క్‌గా నిలవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం ఫైళ్లు కదలడం కాదు, ఫలితాలు కదలాలంటూ పాలనలో వేగంపై స్పష్టత గత ప్రభుత్వం నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయని వెల్లడి రూ.23 లక్షల కోట్ల ఒప్పందాలతో ఏపీకి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు Read full story
Thu 14:52 రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు: హరీశ్ రావు ఆగ్రహం వడ్ల కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన నెల రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని విమర్శ తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపణ Read full story