ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ సహకరించట్లేదు.. మీరే వచ్చి చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పథకం​ పరిశీలనపై ఎన్జీటీకి తెలంగాణ విజ్ఞప్తి
    Fri 13:46

    ఏపీ సహకరించట్లేదు.. మీరే వచ్చి చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పథకం​ పరిశీలనపై ఎన్జీటీకి తెలంగాణ విజ్ఞప్తి

    • హెలికాప్టర్ వసతి కల్పిస్తామని వెల్లడి
    • ధిక్కరణ వ్యాజ్యాల విచారణ
    • ఏపీతో సంబంధం లేకుండా వెళ్లాలని కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశం
    • తామేమీ ధిక్కరించలేదన్న ఏపీ
    Read full story
  • ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం
    Sat 07:08

    ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

    • ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు
    • 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ఆరు నెలలకోసారి టెస్టులు
    • ఇతర సిబ్బందికి ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరి
    • మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనల అమలు
    Read full story
  • పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు.. శాంతి చర్చలకు సర్వం సిద్ధం
    Sat 07:06

    పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు.. శాంతి చర్చలకు సర్వం సిద్ధం

    • అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదికగా పాకిస్థాన్ 
    • ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు
    • చర్చలు ప్రారంభం కావడానికి ముందే కీలక షరతులు విధించిన ఇరాన్
    • ఆంక్షల ఎత్తివేత, లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రధాన డిమాండ్లు
    • ఫలితాలపై సందేహాలున్నాయన్న వైట్‌హౌస్ వర్గాలు
    Read full story
  • కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక వాట్సాప్‌లోనే!
    Sat 06:51

    కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక వాట్సాప్‌లోనే!

    • తెలంగాణలో వాట్సాప్‌లోకి రిజిస్ట్రేషన్, స్టాంపుల సేవలు
    • 8096958096 నంబర్‌కు 'హాయ్' పంపడం ద్వారా సేవలు యాక్సెస్
    • మొబైల్‌లోనే అందుబాటులోకి భూమి పత్రాలు, ఈసీ వంటి కీలక సేవలు 
    • దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు
    • రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ తగ్గించి, సమయం ఆదా చేసే లక్ష్యం
    Read full story
  • చింపాంజీల మధ్య అంతర్యుద్ధం.. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర పోరు
    Sat 06:41

    చింపాంజీల మధ్య అంతర్యుద్ధం.. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర పోరు

    • ఉగాండాలో రెండుగా చీలిన చింపాంజీల సమూహం
    • దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర అంతర్యుద్ధం
    • ఘర్షణల్లో 17 పిల్లలు సహా 24 చింపాంజీల మృతి
    • ఆహారం, ఆధిపత్యమే కారణమంటున్న పరిశోధకులు
    • మానవ సంఘర్షణల అధ్యయనానికి కీలకంగా మారిన ఘటన
    Read full story
  • మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు
    Sat 06:35

    మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు

    • 2016 నాటి ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు
    • విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేయగా కేసు నమోదు
    • రూ. 5 వేల జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు
    • తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానన్న అమర్‌నాథ్
    Read full story
  • చరిత్ర సృష్టించి విజయవంతంగా భూమికి చేరిన 'ఆర్టెమిస్-2'
    Sat 06:25

    చరిత్ర సృష్టించి విజయవంతంగా భూమికి చేరిన 'ఆర్టెమిస్-2'

    • పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా దిగిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు
    • 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవ యాత్ర విజయవంతం
    • చంద్రుడి అవతలి భాగాన్ని తొలిసారి వీక్షించిన మానవులు
    • భూమికి అత్యంత దూరంగా ప్రయాణించి కొత్త రికార్డు సృష్టించిన వైనం
    • భవిష్యత్ చంద్ర యాత్రలకు మార్గం సుగమం చేసిన ఆర్టెమిస్-2
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు.. ఆర్సీబీకి తొలి ఓటమి
    Sat 06:12

    వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు.. ఆర్సీబీకి తొలి ఓటమి

    • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో విధ్వంసం
    • ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి ఇదే తొలి ఓటమి
    • ధ్రువ్ జురెల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ను గెలిపించిన వైనం
    • ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆర్ఆర్‌
    Read full story
  • అతడి గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్... కేకేఆర్ పట్టించుకోలేదు!
    Fri 22:31

    అతడి గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్... కేకేఆర్ పట్టించుకోలేదు!

    • కేకేఆర్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి
    • ముకుల్ సిక్సర్ల సామర్థ్యంపై ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
    • చివరి 4 ఓవర్లలో 54 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన వైనం
    • ముకుల్ ఆటతీరుపై కెప్టెన్ పంత్, కోచ్ లాంగర్‌ల నుంచి ప్రశంసల వర్షం
    • అర్జున్ మాటలను తేలిగ్గా తీసుకుని మూల్యం చెల్లించుకున్న కోల్‌కతా
    Read full story
  • పటీదార్ దూకుడు... రాణించిన కోహ్లీ, అయ్యర్, షెపర్డ్... ఆర్సీబీ భారీ స్కోరు
    Fri 22:31

    పటీదార్ దూకుడు... రాణించిన కోహ్లీ, అయ్యర్, షెపర్డ్... ఆర్సీబీ భారీ స్కోరు

    • రాజస్థాన్ రాయల్స్‌కు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆర్సీబీ
    • కెప్టెన్ రజత్ పటీదార్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్
    • తొలి బంతికే వికెట్ కోల్పోయినా పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన బెంగళూరు
    • రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మలకు తలో రెండు వికెట్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV