-
తెలంగాణ ఆస్తుల విలువల పెంపు అమల్లోకి.. నేటి నుంచి కొత్త చార్జీలు
- ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసిన అధికారులు
- ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారి నుంచి కూడా అదనపు చార్జీల వసూలు
- వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు ఇప్పటికే 30,891 స్లాట్ బుకింగ్
-
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త మెలిక.. నౌక దాటాలంటే రూ.16 కోట్లు కట్టాల్సిందే!
- హర్మూజ్ జలసంధిలో ప్రయాణానికి భారీ రుసుము ప్రతిపాదన
- ఒక్కో నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలుకు ఇరాన్ ప్లాన్
- యుద్ధ వ్యయాల భర్తీకే ఈ నిర్ణయమంటున్న ఇరాన్
- అంతర్జాతీయ వాణిజ్యం, చమురు ధరలపై తీవ్ర ప్రభావం తప్పదని ఆందోళన
- ఇరాన్ చర్యను వ్యతిరేకిస్తున్న అంతర్జాతీయ షిప్పింగ్ కౌన్సిల్
-
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం బిల్లులు
- ఇకపై ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి
- ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన
- ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన భట్టి విక్రమార్క
- ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధం
-
గల్ఫ్ ప్రయాణికులకు గమనిక.. నేడు 30 విమానాలు నడుపుతున్న ఎయిర్ ఇండియా
- జెడ్డా, మస్కట్, రియాద్‌లకు కొనసాగుతున్న షెడ్యూల్డ్ సర్వీసులు
- యూఏఈ, సౌదీ అరేబియాకు 12 ప్రత్యేక విమానాలు
- దమామ్, దోహా, కువైట్ సహా పలు మార్గాల్లో విమానాల రద్దు
- బాధిత ప్రయాణికులకు రీ-బుకింగ్, పూర్తి రీఫండ్ అవకాశం
-
ఇరాన్ యుద్ధం ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఇరాన్‌తో యుద్ధానికి ట్రంప్ మొండి వైఖరే కారణమన్న సీఐఏ మాజీ చీఫ్
- అమెరికా ఊబిలో చిక్కుకుపోయిందని వ్యాఖ్య
- ఇరాన్ శక్తిని అంచనా వేయడంలో వైట్‌హౌస్ విఫలమైందని విమర్శ
- గల్ఫ్ సంక్షోభంపై పెరుగుతున్న అంతర్గత వ్యతిరేకత
- సరిహద్దుల్లో అమెరికా బలగాలకు పెంటగాన్ హై అలర్ట్
-
విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ట్రంప్ హెచ్చరికలతో గల్ఫ్‌లో పెరిగిన ఉద్రిక్తత
- తమ విద్యుత్ కేంద్రాలను తాకితే అమెరికా బేస్‌లే లక్ష్యం అన్న ఇరాన్
- బ్యారెల్ ముడిచమురు ధర 119 డాలర్లకు చేరిక
- గడువు సమీపిస్తుండటంతో మిత్రదేశాలతో అమెరికా అత్యవసర చర్చలు
-
ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు: శర్వానంద్
- ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన హీరో శర్వానంద్
- నిర్మాతలు దగ్గరుండి పనిచేస్తేనే మంచి సినిమాలు వస్తాయి
- దిల్ రాజు, బన్నీ వాసులను ఉదాహరణగా చూపిన శర్వా
- ‘బైకర్’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వ్యాఖ్యలు
-
కన్నవారిని వదిలేస్తే జీతంలో కోత.. తెలంగాణలో కొత్త చట్టం
- కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత
- 'టీఈఏఎంపీఎస్-2026' పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం
- జీతంలో 15 శాతం లేదా రూ.10,000 తల్లిదండ్రుల ఖాతాకు జమ
- తల్లిదండ్రుల ఫిర్యాదుపై 45 రోజుల్లోనే విచారణ, పరిష్కారం
- నేటి కేబినెట్ భేటీలో బిల్లుకు ఆమోదం లభించే అవకాశం
-
తెలంగాణ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు 'వాహన్' సేవలు ప్రారంభం
- ఆఫీసులకు వెళ్లే పనిలేకుండా రిజిస్ట్రేషన్లు
- ఆన్‌లైన్ ద్వారానే పన్నులు, ఫీజుల చెల్లింపు
- ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఎన్‌వోసీ అవసరం లేదు
- దశలవారీగా పాత వాహనాల డేటా అనుసంధానం
-
వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు
- వరుణ్-లావణ్య ప్రేమ గురించి నాలుగేళ్ల వరకు తెలియదన్న నిహారిక
- బర్త్‌డే పార్టీకి లావణ్య రావడంతో వారి ప్రేమ విషయం అర్థమైందని వెల్లడి
- తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని స్పష్టీకరణ