ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ‌క్రీద్ సంద‌ర్భంగా ప్ర‌ముఖుల‌ శుభాకాంక్ష‌లు
    Wed 10:37

    బ‌క్రీద్ సంద‌ర్భంగా ప్ర‌ముఖుల‌ శుభాకాంక్ష‌లు

    • ప్రేమ‌, త్యాగానికి ప్ర‌తీక బ‌క్రీద్ పండుగ: రాష్ట్రప‌తి
    • శాంతి, సహనం వృద్ధి చెందాలి: ఉప రాష్ట్రప‌తి
    • ఈ ప‌ర్వదినం భ‌క్తికి చిహ్నం: ప‌్ర‌ధాని
    Read full story
  • రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్‌ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్
    Thu 23:46

    రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్‌ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్

    • ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'డెకాయిట్'
    • విడుదల రోజున థియేటర్లలో సందడి చేయనున్న చిత్ర బృందం
    • హైదరాబాద్, వైజాగ్‌లోని థియేటర్లను సందర్శించనున్న శేష్, మృణాల్
    • ఉదయం హైదరాబాద్‌లో, మధ్యాహ్నం, సాయంత్రం వైజాగ్‌లో పర్యటన
    • నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన 
    Read full story
  • ముకుల్ చౌదరి సంచలన బ్యాటింగ్... ఓటమి అంచు నుంచి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
    Thu 23:28

    ముకుల్ చౌదరి సంచలన బ్యాటింగ్... ఓటమి అంచు నుంచి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ

    • కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం
    • ఓటమి ఖాయమనుకున్న దశలో చెలరేగిన ముకుల్ చౌదరి
    • కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు
    • చివరి బంతికి గెలుపు.. లక్నో శిబిరంలో సంబరాలు
    • ఆయుష్ బదోని కీలక హాఫ్ సెంచరీ
    Read full story
  • డిజిటల్ పేమెంట్స్: గంట సేపు ఆగాల్సిందే... మోసాల కట్టడికి ఆర్బీఐ ప్రతిపాదన
    Thu 23:12

    డిజిటల్ పేమెంట్స్: గంట సేపు ఆగాల్సిందే... మోసాల కట్టడికి ఆర్బీఐ ప్రతిపాదన

    • డిజిటల్ మోసాల కట్టడికి ఆర్బీఐ కీలక ప్రతిపాదన
    • రూ.10,000 దాటిన లావాదేవీలను గంటపాటు నిలిపివేయాలని సూచన
    • గంట సమయంలో లావాదేవీని రద్దు చేసుకునేందుకు వెసులుబాటు 
    • వృద్ధుల కోసం అదనపు భద్రతా చర్యల ప్రతిపాదన
    • అభిప్రాయాల కోసం మే 8 వరకు గడువు
    Read full story
  • రాజకీయ ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎవరిని ధ్వంసం చేస్తారని ప్రశ్న
    Thu 23:02

    రాజకీయ ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎవరిని ధ్వంసం చేస్తారని ప్రశ్న

    • సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, ద్వేషపూరిత రాజకీయ ఫ్లెక్సీలు
    • పోలీసుల నిర్లక్ష్యంపై ఏపీ హైకోర్టు సీరియస్
    • పోలీసుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయని వ్యాఖ్య
    • సీఎంను అవమానిస్తే 5 కోట్ల మందిని అవమానించినట్లేనని స్పష్టీకరణ
    Read full story
  • జగన్ పై షర్మిల విమర్శలు... ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా
    Thu 22:52

    జగన్ పై షర్మిల విమర్శలు... ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా

    • వైఎస్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు
    • జగన్ పై షర్మిల విమర్శనాస్త్రాలు
    • కూటమికి షర్మిల దత్తపుత్రికగా మారారన్న రోజా
    • వైఎస్ఆర్‌ను వ్యతిరేకించిన చంద్రబాబుతో కలవడంపై ఫైర్
    • వైఎస్ఆర్‌కు అసలైన వారసుడు జగనేనని స్పష్టీకరణ
    Read full story
  • నా 30వ పుట్టినరోజు ఇలా జరిగింది: రష్మిక
    Thu 22:42

    నా 30వ పుట్టినరోజు ఇలా జరిగింది: రష్మిక

    • పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజును జరుపుకున్న రష్మిక
    • భర్త విజయ్ దేవరకొండతో కలిసి సొంతూరు కూర్గ్‌కు పయనం
    • చిన్ననాటి గుడి, బడిని సందర్శించి జ్ఞాపకాలు నెమరువేసుకున్న వైనం
    • పెళ్లికి రాలేకపోయిన బంధువులు, స్నేహితులతో ప్రత్యేక వేడుక
    • సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్
    Read full story
  • మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స... వీడియో ఇదిగో!
    Thu 22:18

    మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స... వీడియో ఇదిగో!

    • అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై మీడియా ముందుకొచ్చిన బొత్స
    • తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతం
    • వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఏడ్చేసిన వైనం
    • వైఎస్సార్ మరణం నాటి ఘటనలను వివరించిన బొత్స
    • టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
    Read full story
  • అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు!
    Thu 22:17

    అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు!

    • అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
    • ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని పాక్ ప్రధాని ప్రకటన
    • పాక్ వాదనను ఖండించిన అమెరికా, ఇజ్రాయెల్
    • ఒప్పందం ఇరాన్‌కే పరిమితమని స్పష్టీకరణ
    • ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి
    Read full story
  • 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు
    Thu 21:55

    13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

    •  పిల్లలను సోషల్ మీడియాకు దూరం చేసేందుకు చట్టం
    • సోషల్ మీడియా దుష్ప్రభావాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
    • సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలని హెచ్చరిక
    • చట్ట రూపకల్పనపై మెటా, యూట్యూబ్ వంటి సంస్థలతో మంత్రుల బృందం భేటీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV