Tue 18:03 కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత పార్లమెంటు సాక్షిగా మరోసారి వెల్లడయింది: బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది ఆ నిధులను టీఎస్ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోంది నిధులను వాడుకోవడం కేసీఆర్ ప్రభుత్వానికి చేత కావడం లేదు Read full story
Fri 08:48 విజయ్ టీవీకే కాకుండా మరే ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు అంగీకరించరు: విశాల్ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా విజయ్ పార్టీ డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు వార్తలపై నటుడు విశాల్ అసంతృప్తి, విజయ్‌కు మద్దతు డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని టీవీకే హెచ్చరిక 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు చూపాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్ Read full story
Fri 08:37 కోహ్లీ సలహాతో అతడినే బోల్తా కొట్టించిన యువ బౌలర్ లక్నో చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిన ఆర్సీబీ రన్ ఛేజింగ్‌లో 9 ఏళ్ల తర్వాత డకౌట్ అయిన విరాట్ కోహ్లీ మూడు కీలక వికెట్లతో లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రిన్స్ యాదవ్ ఆరు వరుస ఓటములకు బ్రేక్ వేసిన లక్నో సూపర్ జెయింట్స్ Read full story
Fri 08:29 బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్! బస్టాప్‌లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉచిత బస్సు పథకం తెచ్చాక సిబ్బంది తీరు మారలేదని ఆగ్రహం బస్సులోనే ప్రయాణించి మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే Read full story
Fri 08:24 హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు హర్మూజ్‌లో తమ మూడు నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న ట్రంప్ ఇరాన్ దాడిని తిప్పికొట్టామని, దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడి ఒప్పందంపై త్వరగా తేల్చకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరిక అమెరికానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్ Read full story
Fri 08:10 ఏఐ ఎఫెక్ట్.. 1,100 మంది ఉద్యోగులను తొలగించిన క్లౌడ్‌ఫ్లేర్ ఏజెంటెక్ ఏఐ యుగానికి సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయమన్న సంస్థ ఇది ఖర్చుల కోత చర్య కాదని స్పష్టం చేసిన యాజమాన్యం గత మూడు నెలల్లో ఏఐ వినియోగం 600 శాతం పెరిగిందని వెల్లడి భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి కోతలు ఉండవని హామీ Read full story
Fri 08:09 టీఎంసీ ఓడేవరకు జుట్టు కత్తిరించనంటూ శపథం.. 15 ఏళ్ల తర్వాత జుట్టు తీయించుకున్న బెంగాల్ వ్యక్తి! 2011 నుంచి టీఎంసీ అధికారంలోంచి దిగిపోయే వరకు జుట్టు కత్తిరించనని ప్రతినబూనిన బనేశ్వర్ బర్మన్ తాజా ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఆయన తన పంతాన్ని వీడి గుండు చేయించుకున్న వైనం ఈ ఘటనను బెంగాల్‌లో రాజకీయ మార్పుకు చిహ్నంగా అభివర్ణించిన బీజేపీ శ్రేణులు 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించుతూ బీజేపీ 200కు పైగా స్థానాల్లో గెలుపు Read full story
Fri 07:52 ఇది 'ప్రేమతో కొట్టిన దెబ్బ' మాత్రమే.. అమెరికా-ఇరాన్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్య అమెరికా-ఇరాన్ మధ్య తాజా కాల్పుల కలకలం విస్తృత యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న ఇరు దేశాలు అమెరికా శాంతి ప్రతిపాదనపై ఇంకా స్పష్టత ఇవ్వని ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో ప్రపంచ మార్కెట్ల ఆందోళన Read full story
Fri 07:43 రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం Read full story
Fri 07:26 విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో! ఇది బీజేపీ సంస్కృతి అని మహువా మొయిత్రా వ్యాఖ్య విమాన సిబ్బంది నిర్లక్ష్యంపై డీజీసీఏకు అధికారిక ఫిర్యాదు ఇండిగో సంస్థపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ Read full story