Mon 20:43 ఇది అలాంటి ఇలాంటి సారె కాదండోయ్... లారీలకు లారీలు పంపారు! కుమార్తెకు సారె పంపిన రాజమండ్రి వ్యాపారి సారె లిస్టులో చేపలు, రొయ్యలు, స్వీట్లు, ఆవకాయ లారీలు, జీపుల నిండా వెళ్లిన సారె వస్తువులు రాజమండ్రి నుంచి యానం వరకు ఊరేగింపు Read full story
Thu 11:34 ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన పహల్గామ్‌లో మతాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేశారన్న బ్రాడ్ షెర్మన్ లష్కరే, జైషే వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ అణచివేయాలని సూచన అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని ఆవేదన Read full story
Thu 11:19 భారత్‌లో ప్రాణాంతకంగా మారుతున్న వేసవి.. మెదడుకు ముప్పు! పెరుగుతున్న తేమతో భారత్‌లో వేసవి తాపం మరింత ప్రమాదకరంగా మారిన వైనం వేడి, తేమల కలయికను తెలిపే 'వెట్-బల్బ్' ఉష్ణోగ్రతపై అవగాహన అవసరం అధిక తేమతో శరీరం చల్లబడే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని నిపుణుల హెచ్చరిక తీవ్రమైన వేడి మెదడు పనితీరును దెబ్బతీసి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని వెల్లడి నిర్ నిర్జలీకరణం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి ముప్పు చాలా ఎక్కువ Read full story
Thu 11:15 "ట్రంప్, షటప్".. అంటూ ఏఐ వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ఇరాన్‌లో ట్రంప్ ఏఐ వీడియో వైరల్ అవుతోందంటూ వీడియో పోస్ట్ చేసిన కాన్సులేట్ ఇరాన్ బృందంతో చర్చలకు ట్రంప్ బృందం 2,000 సంవత్సరాలు నిరీక్షించినట్లు వ్యంగ్య వీడియో పాక్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నానని ట్రంప్ ప్రకటిస్తున్నట్లు వీడియో Read full story
Thu 11:10 షుగర్ రిపోర్ట్స్‌లో ఈ తేడాను తేలిగ్గా తీసుకోవద్దు: వైద్యుల హెచ్చరిక హెచ్‌బిఏ1సి నార్మల్‌గా, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా ఉండటం ఆందోళనకరమంటున్న వైద్యులు ఇది శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు తొలి సంకేతం కావచ్చునని నిపుణుల అంచనా రక్తహీనత, కిడ్నీ సమస్యల వంటి కారణాలతో హెచ్‌బిఏ1సి రిపోర్ట్ తప్పుగా రావచ్చని వెల్లడి ఫాస్టింగ్ షుగర్ 100 mg/dL దాటితే దానిని ప్రీడయాబెటిస్‌గా పరిగణించాలని సూచన Read full story
Thu 11:07 జంట ప్రేమ వివాహం.. దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రుల దాడి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఘటన ఇనుప రాడ్లతో దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లిన వైనం బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు గతంలోనే ప్రాణహాని ఉందని జంట పోలీసులకు ఫిర్యాదు Read full story
Thu 11:01 హీరోగా సత్య.. నవ్వులే నవ్వులు పంచేలా ‘జెట్లీ’ ట్రైలర్! కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న చిత్రం 'జెట్లీ' పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన Read full story
Thu 10:14 రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షల సడలింపు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు రష్యా చమురు కొనుగోళ్లపై నెల రోజుల పాటు ఆంక్షల సడలింపు కొరత ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఆంక్షలు సడలించినట్లు వెల్లడి వివిధ దేశాలు అమెరికాను సంప్రదించాయన్న మంత్రి స్కాట్ బెసెంట్ Read full story
Thu 10:12 నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్టుల నిర్మాణం Read full story
Thu 10:10 కుప్పకూలిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో బేర్‌మన్న మార్కెట్ బలహీన అంతర్జాతీయ సంకేతాలతో మార్కెట్లకు భారీ నష్టం 670 పాయింట్లకు పైగా పతనమై 77,845 వద్దకు సెన్సెక్స్ ఫార్మా, ఆయిల్, గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు డల్ Read full story