స్వాతంత్ర్యానికి ముందు గీసిన చిత్రానికి వేలంలో రూ.37.8 కోట్లు
- వేలం నిర్వహించిన శాఫ్రాన్ ఆర్ట్
- 1938లో చిత్రాన్ని గీసిన అమృతా షేర్ గిల్
- తన ఎస్టేట్ లో ఉండగా చిత్రించిన వైనం
- వేలంలో అదిరిపోయే ధర
అమృత ఈ చిత్రాన్ని దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1938లో గీశారు. ఈ చిత్రంలో కొందరు మహిళలు రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండడాన్ని చూడొచ్చు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆమె గోరఖ్ పూర్ లోని తమ ఎస్టేట్ లో ఉంటూ ఈ అపురూప కళాఖండాన్ని చిత్రించారు.