ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
    Fri 14:12

    ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    • అమ్మఒడి కింద ల్యాప్ టాప్ లు
    • 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు పంపిణీ
    • ఆర్థికసాయం వద్దనుకుంటే ల్యాప్ టాప్ లు 
    • మూడేళ్ల వారంటీ
    Read full story
  • మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన పవన్ కల్యాణ్
    Sun 22:09

    మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన పవన్ కల్యాణ్

    • మస్కట్‌లో వేధింపులకు గురవుతున్న అన్నమయ్య జిల్లా మహిళ
    • రక్షించాలంటూ పవన్ కళ్యాణ్‌కు వీడియో ద్వారా విజ్ఞప్తి
    • వెంటనే స్పందించి అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
    • స్వదేశానికి రప్పించేందుకు వేగంగా చర్యలు
    • భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు
    Read full story
  • ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తిస్తున్న హిజ్బుల్లా డ్రోన్లు... ఏమిటీ టెక్నాలజీ...?
    Sun 21:45

    ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తిస్తున్న హిజ్బుల్లా డ్రోన్లు... ఏమిటీ టెక్నాలజీ...?

    • ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల వినియోగం
    • ఎలక్ట్రానిక్ జామింగ్‌కు చిక్కని కొత్త తరహా ఆయుధాలు
    • డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ సైనికుడి మృతి, పలువురికి గాయాలు
    • ఈ డ్రోన్లను ఎదుర్కోవడానికి వలలు ఏర్పాటు చేస్తున్న ఇజ్రాయెల్
    • చౌకైన ఈ డ్రోన్లను 'అదృశ్య కిల్లర్లు'గా అభివర్ణన
    Read full story
  • హోల్డర్ దెబ్బకు పంజాబ్ విలవిల.. చివరికి ఓ మోస్తరు స్కోరు
    Sun 21:27

    హోల్డర్ దెబ్బకు పంజాబ్ విలవిల.. చివరికి ఓ మోస్తరు స్కోరు

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్
    • నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు
    • సూర్యాంశ్ షెడ్గే 29 బంతుల్లో 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్
    • గుజరాత్ బౌలర్లలో 4 వికెట్లతో చెలరేగిన జాసన్ హోల్డర్
    • ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పోరాడగలిగే స్కోర్ చేసిన పంజాబ్
    Read full story
  • విజయ్ 'జన నాయగన్' లీక్... నిర్మాతలకు ఎంత నష్టమో తెలుసా?
    Sun 21:20

    విజయ్ 'జన నాయగన్' లీక్... నిర్మాతలకు ఎంత నష్టమో తెలుసా?

    • విజయ్ 'జన నాయగన్' సినిమాకు పైరసీ దెబ్బ
    • రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ లీక్
    • రద్దయిన రూ.120 కోట్ల ప్రైమ్ వీడియో ఒప్పందం
    • నిర్మాతలకు సుమారు రూ.70 కోట్ల నష్టం అంచనా
    • మే 8న సినిమా విడుదలకు సన్నాహాలు
    Read full story
  • 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు: రేపే కౌంటింగ్... బెంగాల్, తమిళనాడుపైనే అందరి దృష్టి
    Sun 21:11

    4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు: రేపే కౌంటింగ్... బెంగాల్, తమిళనాడుపైనే అందరి దృష్టి

    • బెంగాల్, తమిళనాడు సహా ఐదు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం
    • ఎగ్జిట్ పోల్స్‌లో బెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్‌కు మొగ్గు, హోరాహోరీ అంచనాలు
    • తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే రాకతో మారిన రాజకీయ సమీకరణాలు
    • కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని రీతిలో మూడంచెల భద్రతా వ్యవస్థ
    • బెంగాల్‌లోని ఫాల్టాలో రీపోలింగ్ కారణంగా 293 స్థానాలకే ఓట్ల లెక్కింపు
    Read full story
  • మోదీ మెచ్చిన ఆదర్శ గ్రామం... ఇక్కడ ఇళ్లలో వంట చేసే పనే లేదు!
    Sun 20:49

    మోదీ మెచ్చిన ఆదర్శ గ్రామం... ఇక్కడ ఇళ్లలో వంట చేసే పనే లేదు!

    • గుజరాత్‌లోని చాందన్కీ గ్రామంలో వినూత్న ప్రయోగం
    • గ్రామస్థుల కోసం ఏర్పాటైన సామూహిక వంటశాల
    • వృద్ధుల ఒంటరితనాన్ని దూరం చేయడమే ప్రధాన లక్ష్యం
    • 'మన్ కీ బాత్'లో ఈ గ్రామాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
    Read full story
  • భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నవశకం.. విజయవంతంగా నింగిలోకి 'మిషన్ దృష్టి'
    Sun 20:40

    భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నవశకం.. విజయవంతంగా నింగిలోకి 'మిషన్ దృష్టి'

    • బెంగళూరు స్టార్టప్ గెలాక్సీఐ స్పేస్ 'మిషన్ దృష్టి' శాటిలైట్ విజయవంతం
    • స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగం
    • దేశంలోనే ప్రైవేటుగా నిర్మించిన అతిపెద్ద శాటిలైట్‌గా రికార్డు
    • ఇది భారత యువత ఆవిష్కరణల పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనమన్న ప్రధాని మోదీ
    • ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ టెక్నాలజీ కలిగిన శాటిలైట్‌గా గుర్తింపు
    Read full story
  • పాత ముచ్చట్లు: ముద్దు సీన్ విషయంలో శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు!
    Sun 20:34

    పాత ముచ్చట్లు: ముద్దు సీన్ విషయంలో శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు!

    • ‘గురు’ సినిమాలో ముద్దు సీన్‌కు నిరాకరించిన శ్రీదేవి
    • ఆమెకు తెలియకుండా డూప్‌తో సీన్ చిత్రీకరించిన దర్శకుడు
    • దర్శకుడిపై శ్రీదేవి తల్లి తీవ్ర ఆగ్రహం, చట్టపరమైన చర్యలు
    • ఆ ఘటన తన కెరీర్‌లో ఒక పీడకల అని పేర్కొన్న శ్రీదేవి
    Read full story
  • ఇవాళ నీట్ పేపర్ ఈజీగా వచ్చిందా, టఫ్ గా వచ్చిందా?
    Sun 20:26

    ఇవాళ నీట్ పేపర్ ఈజీగా వచ్చిందా, టఫ్ గా వచ్చిందా?

    • దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పరీక్ష
    • ప్రశ్నపత్రం సులభం నుంచి మధ్యస్థంగా ఉందని విద్యార్థుల అభిప్రాయం
    • ముఖ్యంగా ఫిజిక్స్ విభాగం చాలా తేలికగా ఉందని వెల్లడి
    • పోటీ తీవ్రంగా ఉన్నందున కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV