Balakrishna: బాలకృష్ణపై ప్రత్యేక వీడియో రూపొందించిన శ్రేయాస్ మీడియా

Shreyas Media compiles special video on Nandamuri Balakrishna
  • బాలయ్య వ్యక్తిత్వంపై అభిప్రాయాలు
  • అన్నింటి సమాహారంగా వీడియో
  • ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వ్యాఖ్యలకూ వీడియోలో చోటు
  • బాలయ్యపై అభిమానాన్ని చాటిన ప్రముఖులు
సినీ ఈవెంట్లు నిర్వహించే శ్రేయాస్ మీడియా సంస్థ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణపై ప్రత్యేక వీడియో రూపొందించింది. టాలీవుడ్ ప్రముఖులు బాలకృష్ణపై తమ అభిప్రాయాలను వెల్లడించడం ఈ వీడియోలో చూడొచ్చు. బోయపాటి శ్రీను, పూరీ జగన్నాథ్, కోడి రామకృష్ణ, ఆదిత్య మీనన్, పృథ్వీరాజ్ వంటి సెలబ్రిటీలతో పాటు ఇమంది రామారావు వంటి సీనియర్ సినిమా పాత్రికేయులు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న వంటి కుటుంబ సభ్యులు బాలయ్య వ్యక్తిత్వంపై తమ అభిప్రాయాలను వెల్లడించగా, వాటన్నింటి సమాహారంగా ఈ వీడియో రూపొందించారు.
Balakrishna
Special Video
Shreyas Media
Tollywood

More Telugu News