Tue 09:41 'పృథ్వీరాజ్' సినిమా పేరుపై శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరం పేరు మార్చాలని డిమాండ్ లేకుంటే నిరసనలు చేపడతామని హెచ్చరిక పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పతనానికి తగ్గట్టుగా ఉండాలని సూచన Read full story
Wed 21:29 కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది: విజయ్‌కి మద్దతుపై డీఎంకే నేత ఆగ్రహం ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తోందని విమర్శ కాంగ్రెస్ క్లిష్టపరిస్థితుల్లో డీఎంకే అండగా నిలిస్తే మోసం చేశారని ఆగ్రహం కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు సహకరించినందుకు మూల్యం చెల్లించుకున్నామన్న టీఆర్ బాలు Read full story
Wed 21:06 రైతులకు వేగంగా విత్తన సరఫరా చేయాలి: చంద్రబాబునాయుడు మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పంటలకు ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా అధిక ఆదాయం వ్యవసాయ, ఉద్యాన పంటల కొనుగోళ్ల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష Read full story
Wed 20:53 ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి: ట్రంప్ హెచ్చరిక ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ ముగిసిపోతుందన్న ట్రంప్ ఇరాన్ సహా అందరికీ హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని వెల్లడి లేదంటే గతంలో కంటే భీకరస్థాయిలో బాంబు దాడులు ఉంటాయన్న ట్రంప్ Read full story
Wed 20:14 సీవీడ్ ఆదాయంపై ఎకనమిక్ మోడల్ సిద్ధం చేయండి: చంద్రబాబునాయుడు తీరప్రాంతాల్లో సముద్ర నాచు పెంపకంపై అవకాశాలు న్యూట్రాసిటికల్ ఉత్పత్తుల తయారీలో సీవీడ్ కీలక ముడిసరుకు రాష్ట్రంలో ఎస్‌హెచ్‌జీ మహిళల సీవీడ్ ఫార్మింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష Read full story
Wed 19:52 విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతిస్తుందా... ఆ పార్టీ ఏం చెప్పిందంటే? ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు తక్కువపడుతున్న సీట్లు విజయ్‌కి మద్దతివ్వాలని 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల డిమాండ్ టీవీకేకు తాము సహకరించేది లేదని స్పష్టం చేసిన అన్నాడీఎంకే Read full story
Wed 19:27 రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్ సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం... 39 వేల మందికి ఉద్యోగాలు Read full story
Wed 19:11 మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందన సీఎం పదవికి రాజీనామా చేయనన్న మమత మమత ప్రవర్తన నమ్మశక్యంగా లేదన్న వర్మ ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్య Read full story
Wed 19:10 నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దన్న రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపేసి ఇబ్బంది పెట్టవద్దన్న సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లకు డీజీపీ సూచన కాన్వాయ్ వెళ్లే సమయంలో సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించాలన్న డీజీపీ Read full story
Wed 18:45 కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీని నాలుగు విభాగాలుగా విభజించారన్న సీతక్క రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని వ్యాఖ్య Read full story