01 Sat 16:28 భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా పుల్వామా అమరవీరుడి భార్య నిఖిత 2019లో పుల్వామా ఉగ్రదాడి అనేక మంది భారత జవాన్ల వీరమరణం ఈ ఘటనలో మరణించిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ భర్త మరణంతో సైన్యంలో చేరాలని నిఖిత నిర్ణయం
02 Mon 08:20 ఇండిగో విమానం టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ. 4 కోట్ల విలువైన బంగారం దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్ విమానం టాయిలెట్ స్పీకర్ ఆడియో ప్యానెల్‌లో 24 బంగారు బిస్కెట్లు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయంతో కస్టమ్స్ అధికారుల తనిఖీలు 2.8 కిలోల 24 క్యారెట్ల విదేశీ బంగారం సీజ్ విలువ సుమారు రూ. 4.27 కోట్లు
03 Mon 08:13 రోజుకు 100 ఓవర్లు, ఆరేళ్ల కఠోర సాధన.. వైభవ్ సక్సెస్ సీక్రెట్ ఇదే! ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరేళ్లుగా రోజుకు 8 గంటల పాటు 100 ఓవర్ల కఠోర సాధన వైభవ్ ఆడే భారీ షాట్ల వెనుక ఈ కఠిన శిక్షణ కుమారుడి కోసం తల్లిదండ్రుల అపూర్వ త్యాగాలు, అంకితభావం
04 Mon 07:58 దర్శకుడు క్షమాపణ చెప్పడం తప్పే.. 'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై విమర్శలు అభ్యంతరాలతో కొన్ని సీన్లను తొలగించి క్షమాపణ చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు సానాను తప్పుపట్టిన గేయరచయిత అనంత శ్రీరామ్
05 Mon 07:47 ప్రజలు కోరారు.. అందుకే రాజకీయాల్లోకి: రాఘవ లారెన్స్ తమిళనాడు రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన రాఘవ లారెన్స్ ప్రజలు, అభిమానుల మద్దతుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి విజయ్ పార్టీ టీవీకేలో చేరతారని జోరుగా ప్రచారం తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ఊహాగానాలు త్వరలోనే తల్లి, అభిమానులతో సమావేశమై తుది ప్రకటన చేస్తానన్న లారెన్స్
06 Mon 07:39 హైదరాబాద్ స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ సాంస్కృతిక సామరస్యానికి సాలార్‌జంగ్ మ్యూజియం నిదర్శనమన్న భట్టి విక్రమార్క మ్యూజియం 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం మ్యూజియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న భట్టి విక్రమార్క ఈ నెల 21 వరకు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహణ
07 Mon 07:32 గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా ఆరుగురి దుర్మరణం రియో డి జనీరోలో ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీ బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డులో పడిన శకలాలు లిథియం బ్యాటరీల వల్ల 20 కార్లు దగ్ధం ఘటనపై బ్రెజిల్ వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశం
08 Mon 07:08 బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు రెమ్యునరేషన్ ఎగ్గొట్టి, అవకాశాల పేరుతో వేధించినట్లు ఆరోపణ కారులో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
09 Mon 06:59 వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి: పీవీఎన్ మాధవ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దొంగ ఓట్లు చేరాయని ఆరోపణ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో వాటిని తొలగించాలని డిమాండ్ ప్రతి బూత్‌లో కార్యకర్తలు 250 కుటుంబాలను కలవాలని యువమోర్చాకు పిలుపు దేశ వ్యతిరేక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని పీవీఎన్ మాధవ్ సూచన
10 Mon 06:56 33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని 1993 తర్వాత తొలిసారి స్లోవేకియాలో భారత ప్రధాని పర్యటన భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం స్లోవేకియా అధ్యక్షుడు, ప్రధానమంత్రితో మోదీ కీలక చర్చలు రక్షణ, ఏఐ, ఆటోమొబైల్ రంగాలపై ప్రధానంగా దృష్టి పర్యటన అనంతరం ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరు