యాస్ తుపాను ప్రభావం.. రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు!
- ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
- అనేక జిల్లాల్లో గాలులతో కూడిన వర్షాలు
మరోవైపు రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు ఈరోజు 38 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇంటి వద్దే ఉండాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిథిలో ఈ సీజన్ లో నాయయణగూడలో అత్యధికంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.