ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ మంత్రి, ఐసీఎంఆర్ డీజీలకు ఉపరాష్ట్రపతి సూచనలు
- ఆనందయ్య కరోనా మందుకు విపరీతమైన డిమాండ్
- కృష్ణపట్నంకు పోటెత్తుతున్న ప్రజలు
- జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన వైనం
- స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు.