ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సింగపూర్ లో 'బి.1.617' స్ట్రెయిన్ కలకలం... పిల్లలకు అత్యధికంగా సోకుతున్న వైరస్
    Mon 19:06

    సింగపూర్ లో 'బి.1.617' స్ట్రెయిన్ కలకలం... పిల్లలకు అత్యధికంగా సోకుతున్న వైరస్

    • భారత్ లో మొట్టమొదట వెలుగుచూసిన బి.1.617
    • సింగపూర్ లోనూ ప్రత్యక్షం
    • అత్యధికంగా పిల్లల్లో పాజిటివ్ కేసులు
    • విద్యాసంస్థల మూసివేత
    • ఆన్ లైన్ లో బోధన
    Read full story
  • తాడిపత్రిలో దారుణం.. బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!
    Mon 08:51

    తాడిపత్రిలో దారుణం.. బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

    • అనంతపురం జిల్లా తాడిపత్రిలో యువకుడి దారుణ హత్య
    • బైక్ తాళం విషయంలో మొదలైన గొడవ విషాదాంతం
    • రాళ్లతో కొట్టి స్నేహితుడిని చంపేసిన స్నేహితులు
    • నిందితులు గౌస్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • కేవలం 22 నిమిషాల్లోనే కమాండ్ ఖతం.. 'ఆపరేషన్ సిందూర్‌'పై ఆర్మీ కీలక పోస్ట్
    Mon 08:49

    కేవలం 22 నిమిషాల్లోనే కమాండ్ ఖతం.. 'ఆపరేషన్ సిందూర్‌'పై ఆర్మీ కీలక పోస్ట్

    • కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేశామన్న ఆర్మీ
    • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’
    • తొలి వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో వివరాలు వెల్లడి 
    • పాక్, పీఓకేలో 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటన
    • దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ‘ఆపరేషన్ మహాదేవ్’తో ఏరివేసిన సైన్యం
    Read full story
  • సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్
    Mon 08:46

    సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు.. నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్

    • రియా చక్రవర్తి కుటుంబానికి ముంబై ప్రత్యేక కోర్టులో ఊరట
    • 2020 నుంచి ఫ్రీజ్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలను విడుదల చేయాలని ఆదేశం
    • ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలను ఎన్‌సీబీ పాటించలేదన్న కోర్టు 
    Read full story
  • జనగణనతో సంక్షేమ పథకాలు ఆగవు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా
    Mon 08:39

    జనగణనతో సంక్షేమ పథకాలు ఆగవు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా

    • జనాభా గణనపై అపోహలు వద్దన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
    • గణాంకాలతో సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ
    • తెలంగాణలో ప్రారంభమైన దేశపు తొలి పూర్తి డిజిటల్ జనగణన
    • మే 10 వరకు ఆన్‌లైన్‌లో స్వీయ నమోదుకు అవకాశం
    Read full story
  • బీజేపీలో చేరిన హర్భజన్.. భద్రత పెంచిన కేంద్ర హోం శాఖ
    Mon 08:35

    బీజేపీలో చేరిన హర్భజన్.. భద్రత పెంచిన కేంద్ర హోం శాఖ

    • ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలు
    • హర్భజన్ సింగ్‌కు పంజాబ్ ప్రభుత్వం భద్రత ఉపసంహరణ
    • రంగంలోకి దిగి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ
    • ఎంపీలను 'గద్దార్లు'గా పేర్కొంటూ ఆప్ కార్యకర్తల నిరసనలు
    • ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటుకు సిద్ధమవుతున్న ఆప్
    Read full story
  • గుంటూరులో స్ఫూర్తిదాయక ఘటన.. యాచకురాలిని పీఏగా చేసుకున్న ఎమ్మెల్యే
    Mon 08:32

    గుంటూరులో స్ఫూర్తిదాయక ఘటన.. యాచకురాలిని పీఏగా చేసుకున్న ఎమ్మెల్యే

    • యాచిస్తున్న ట్రాన్స్‌జెండర్‌కు పీఏ ఉద్యోగం ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి
    • బీకాం చదివినా అవకాశాలు లేక యాచన వృత్తిలో ఉన్న వర్షిణి
    • ఓ కార్యక్రమంలో గమనించి.. ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
    • రూ.25 వేల జీతంతో తన కార్యాలయంలోనే పర్సనల్ అసిస్టెంట్‌గా నియామకం
    • దయ కాదు, హక్కు అనేలా సమాజానికి బలమైన సందేశం
    Read full story
  • మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
    Mon 08:16

    మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

    • ప్రాంతీయ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనుమానం
    • అమెరికాకు పాక్ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఎంపీ ఆరోపణ
    • మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని.. ఒకవైపు మొగ్గకూడదని హితవు
    • ఇరాన్‌తో చర్చలకు సిద్ధమేనని, వారే తమను సంప్రదించాలన్న ట్రంప్
    Read full story
  • నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్!
    Mon 08:12

    నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్!

    • వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి ఉదంతం
    • దాడికి పాల్పడిన వ్యక్తి మేనిఫెస్టోను చదివిన రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
    • 'మీరు భయంకరమైన వ్యక్తులు' అంటూ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం
    • తాను రేపిస్ట్‌ను, పీడోఫైల్‌ను కాదంటూ వివరణ ఇచ్చిన ట్రంప్
    • అమెరికాలో హింసకు డెమొక్రాట్ల ద్వేషపూరిత ప్రసంగాలే కారణమని ఆరోపణ
    Read full story
  • విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే!
    Mon 08:05

    విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే!

    • విష్ణుప్రియతో పెళ్లి వార్తలను ఖండించిన జేడీ చక్రవర్తి
    • ఆమె తన ప్రియ శిష్యురాలు మాత్రమేనని స్పష్టీకరణ
    • తమ మధ్య ఉన్నది గురుశిష్యుల బంధం మాత్రమేనని వెల్లడి
    • గతంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV