మమతా బెనర్జీ ఇంట విషాదం
- కరోనాతో కన్నుమూసిన మమత సోదరుడు
- పన్నీర్ సెల్వం ఇంట కూడా విషాదం
- సంతాపం తెలిపిన స్టాలిన్
ఇదే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంట కూడా విషాదం నెలకొంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మృతి చెందారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. బాలమురుగన్ మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వంకు స్వయంగా ఫోన్ చేసి ఓదార్చారు.