ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాని డిటెక్టివ్ గా కనిపిస్తాడట!
    Wed 17:57

    నాని డిటెక్టివ్ గా కనిపిస్తాడట!

    • విడుదలకి సిద్ధంగా 'టక్ జగదీష్'
    • షూటింగు దశలో 'శ్యామ్ సింగ రాయ్'
    • ప్రత్యేక ఆకర్షణగా ముగ్గురు కథానాయికలు
    • సంగీత దర్శకుడిగా మిక్కీజె.మేయర్    
    Read full story
  • దీదీకి భారీ షాక్.. మెజారిటీ మార్క్‌ను దాటిన బీజేపీ!
    Mon 09:46

    దీదీకి భారీ షాక్.. మెజారిటీ మార్క్‌ను దాటిన బీజేపీ!

    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా
    • మెజారిటీ మార్క్‌ను దాటి అధికారం దిశగా కమలం పార్టీ
    • నాలుగోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న తృణమూల్‌కు ఎదురుదెబ్బ
    • మమతా బెనర్జీపై ఆమె నియోజకవర్గంలోనే పోటీ చేసిన సువేందు ముందంజ
    • 2021లో 215 సీట్లు గెలిచిన టీఎంసీ ఈసారి వెనుకంజ
    Read full story
  • తమిళనాడులో అనూహ్య ఫలితాలు: విజయ్ వెనుకంజ, పార్టీ దూకుడు
    Mon 09:41

    తమిళనాడులో అనూహ్య ఫలితాలు: విజయ్ వెనుకంజ, పార్టీ దూకుడు

    • తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో వెనుకంజలో నటుడు విజయ్
    • 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో సత్తా చాటుతున్న విజయ్ పార్టీ టీవీకే
    • కొలత్తూరులో సీఎం స్టాలిన్, చేపాక్‌లో ఉదయనిధి కూడా వెనుకంజ
    • తొలి ట్రెండ్స్‌లో డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోరు
    Read full story
  • నందిగ్రామ్ సీన్ రిపీట్?.. భబానీపూర్‌లోనూ మమతపై సువేందు ముందంజ
    Mon 09:39

    నందిగ్రామ్ సీన్ రిపీట్?.. భబానీపూర్‌లోనూ మమతపై సువేందు ముందంజ

    • భబానీపూర్ నియోజకవర్గంలో వెనుకబడిన సీఎం మమతా బెనర్జీ
    • ఆమెపై ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి
    • రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీని వెనక్కి నెట్టి ముందంజలో బీజేపీ
    • గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు అధికారి
    • ఈసారి నందిగ్రామ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్న సువేందు
    Read full story
  • అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్
    Mon 09:23

    అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ
    • కేరళలో ఆధిక్యంలో యూడీఎఫ్  
    • తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ముందంజ
    Read full story
  • తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం
    Mon 09:18

    తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం

    • శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన
    • ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన అంబులెన్స్
    • రోగి సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురి మృతి
    Read full story
  • ఐపీఎల్‌లో నమ్మలేని ఘటన.. మార్క్ వుడ్‌కు ఓనర్ వింత ఆఫర్!
    Mon 09:15

    ఐపీఎల్‌లో నమ్మలేని ఘటన.. మార్క్ వుడ్‌కు ఓనర్ వింత ఆఫర్!

    • ఐపీఎల్‌లో తనకో వింత అనుభవం ఎదురైందన్న మార్క్ వుడ్
    • తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా మ్యాచ్ ఆడమన్న ఓనర్
    • ప్రైవేట్ ఫ్లైట్ పంపిస్తానంటూ నమ్మలేని ఆఫర్ ఇచ్చారని వెల్లడి
    • ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ప్రతిపాదన తిరస్కరించినట్టు వెల్లడి
    • బీబీసీ పాడ్‌కాస్ట్‌లో ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్న ఇంగ్లండ్ పేసర్
    Read full story
  • లిపులేఖ్‌పై మళ్లీ వివాదం.. కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం
    Mon 08:57

    లిపులేఖ్‌పై మళ్లీ వివాదం.. కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం

    • మళ్లీ తెరపైకి భారత్-నేపాల్ సరిహద్దుల పంచాయితీ
    • కైలాస యాత్రకు లిపులేఖ్ పాస్ వినియోగంపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం
    • లిపులేఖ్ తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా వాడొద్దని స్పష్టీకరణ
    • 1954 నుంచి ఈ మార్గాన్ని వాడుతున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడి
    • 2020లో భారత్ రోడ్డు నిర్మించడంతో తీవ్రస్థాయికి వివాదం
    Read full story
  • తమిళనాడు ఫలితాల టెన్షన్.. తిరుమలలో త్రిష పూజలు!
    Mon 08:54

    తమిళనాడు ఫలితాల టెన్షన్.. తిరుమలలో త్రిష పూజలు!

    • విజయ్ పార్టీ టీవీకే గెలుపు కోసం పూజలు చేసినట్లు ప్రచారం
    • పుట్టినరోజు కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకున్న నటి
    • తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోరు
    • ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. కింగ్ మేకర్‌గా విజయ్?
    Read full story
  • ఐస్ నిర్బంధం నుంచి భారత సంతతి మహిళ విడుదల.. ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు?
    Mon 08:48

    ఐస్ నిర్బంధం నుంచి భారత సంతతి మహిళ విడుదల.. ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు?

    • అమెరికాలో ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రా విడుదల
    • దాదాపు ఏడు వారాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన టెక్సాస్ కోర్టు అధికారిణి
    • అరెస్టులో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారంటూ ఫెడరల్ జడ్జి కీలక ఆదేశాలు
    • అయినప్పటికీ అమెరికాలో శాశ్వత నివాసం కోసం కొనసాగుతున్న న్యాయపోరాటం
    • సైన్యంలో ఉన్న కుమారుడి ద్వారా తల్లికి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV