-
ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు సెప్టెంబరులో!
- భారత్ లో కరోనా విలయతాండవం
- కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఐపీఎల్
- మిగిలిన మ్యాచ్ లపై అనిశ్చితి
- ప్రత్యామ్నాయ వేదికలుగా ఇంగ్లండ్, యూఏఈ, ఆస్ట్రేలియా
-
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి మృతి
- ఇరాన్ ఉన్నతాధికారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
- ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి అలీ మహ్మద్ నయీనీ మృతి
- ఇది పిరికిపంద చర్య అని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
- ఇటీవల ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి కూడా మృతి
-
ఇది కుంభకోణాల పద్దు.. మహిళలు, రైతులను కాంగ్రెస్ నిలువునా ముంచింది: జగదీశ్ రెడ్డి
- రాష్ట్ర బడ్జెట్ పై జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు
- ప్రజలను వంచించేలా బడ్జెట్ ఉందని మండిపాటు
- ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శ
- రైతు భరోసాపై నమ్మక ద్రోహం చేశారన్న జగదీశ్ రెడ్డి
- వృద్ధులు, వికలాంగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆగ్రహం
-
అంతా బోగస్... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన హరీశ్ రావు
- బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందన్న హరీశ్ రావు
- సకల జనులకు దక్కింది గుండుసున్నా అని ఎద్దేవా
- అంకెల గారడీ, మాటల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమీలేదని విమర్శలు
-
సనత్ నగర్‌లో చలివేంద్రాలు, అన్నదానాన్ని ప్రారంభించిన తలసాని!
- శ్రీనివాస సమాజసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కేంద్రం, చలివేంద్రాలు
- సేవ చేస్తున్న సీనియర్ సిటిజన్‌లను అభినందించిన తలసాని
- వారంతా తన గుండెల్లో నిలిచిపోతారని వ్యాఖ్య
-
ఇండస్ట్రియల్ డీజిల్ ధరల మోత... లీటర్ పై ఏకంగా రూ.22 పెంపు
- పారిశ్రామిక డీజిల్ ధరకు రెక్కలు
- లీటరు ధర రూ.87 నుంచి రూ.109కి చేరిన ఇండస్ట్రియల్ డీజిల్
- ప్రీమియం పెట్రోల్ ధరలు కూడా లీటరుకు రూ.2 పెరిగిన వైనం
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతోనే అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
- ఉత్పత్తి ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆందోళన
-
ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్: చివరి గంటలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో లాభాలు కోల్పోయిన స్టాక్ మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడికి కారణమైన పెరిగిన చమురు ధరలు
- రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ
- రియల్టీ షేర్లు నష్టపోగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులకు కలిసొచ్చిన రోజు
- నిఫ్టీకి 23,350 వద్ద కీలక నిరోధం ఉందని చెబుతున్న నిపుణులు
-
చంద్రబాబుపై రోజా నిప్పులు.. బీఆర్ నాయుడుపై విమర్శలు
- పంచాంగ శ్రవణం సాక్షిగా చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్పారన్న రోజా
- ఎన్నికల ముందు వాగ్దానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శ
- బీఆర్ నాయుడుని తరిమి తరిమి కొట్టాలని తీవ్ర వ్యాఖ్య
-
అగార్కర్ కాంట్రాక్ట్ ఎప్పటివరకు?.. కొనసాగింపుపై కీలక అప్‌డేట్!
- పదవీకాలం పొడిగింపుపై అగార్కర్ చర్చించలేదని బీసీసీఐ వెల్లడి
- ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న చీఫ్ సెలెక్టర్ కాంట్రాక్ట్
- బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగేళ్ల వరకు పదవిలో కొనసాగే అవకాశం
-
జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
- వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన విజయమ్మ
- ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల
- షర్మిలకు రాసిన ఆస్తులు న్యాయంగా ఆమెకు చెందినవేనని వెల్లడి
- ఆస్తుల విషయంలో జగన్ అన్యాయం చేశారని లేఖలో ఆవేదన
- వైఎస్సార్ ఆదేశానుసారం ఆస్తులు నలుగురు మనుమలకు పంచాలని వివరణ