రేపు దేశవ్యాప్త ధర్నా... సిద్ధమైన బీజేపీ!
- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హింస
- బీజేపీ నేతలపై టీఎంసీ దాడులు చేసిందని ఆరోపణ
- నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపు
ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రేపు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. కరోనా నిబంధనలను పాటిస్తూ దేశ వ్యాప్తంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు వారి ప్రాంతాల్లో ధర్నాలకు దిగుతారని వివరించింది.