సబ్బం హరి నన్నెంతో అభిమానించేవాడు: వెంకయ్యనాయుడు
- కరోనాతో కన్నుమూసిన సబ్బం హరి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు
- సబ్బం హరి తనకు మంచి మిత్రుడు అని వెల్లడి
- విశాఖ మేయర్ గా విశేష సేవలందించారని కితాబు
- ఎంపీగానూ మరువరాని వ్యక్తి అని ప్రశంసలు
ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.