Mon 14:32 సీఎం పదవికి రాజీనామా చేసిన పినరయి విజయన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయన్ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా రాజీనామా ప్రభుత్వం ఏర్పడేంత వరకు సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్ Read full story
Sun 17:56 ఏకతాటిపైకి దక్షిణాది సినీ నిర్మాతలు... 'సిఫ్పా' పేరిట కొత్త సంఘం ఏర్పాటు ఒక్కటైన దక్షిణ భారత సినీ నిర్మాతలు ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (సిఫ్పా) ఏర్పాటు థియేటర్, ఓటీటీ నిబంధనలపై ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్మానం తక్షణ సమస్యల పరిష్కారానికి స్టీరింగ్ కమిటీ నియామకం ఓటీటీ గడువుపై ఎలాంటి హామీ పత్రాలు ఇవ్వొద్దని సభ్యులకు సూచన Read full story
Sun 17:46 తమిళనాడులో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 17 మంది మృతి తమిళనాడు విరుధునగర్‌లో భారీ పేలుడు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం Read full story
Sun 17:36 మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... కేకేఆర్ ముందు ఈజీ టార్గెట్ ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ × రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ శుభారంభం అందించిన జైస్వాల్, సూర్యవంశీ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వికెట్ల వేట 65 పరుగుల తేడాతో 8 వికెట్లు డౌన్ Read full story
Sun 17:19 విజయవాడ నుంచి హజ్ యాత్రకు చివరి బృందం.. జెండా ఊపి సాగనంపిన మంత్రి ఫరూఖ్ విజయవాడ నుంచి సౌదీకి బయల్దేరిన రెండో విడత హజ్ యాత్రికులు జెండా ఊపి యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఫరూఖ్ సీఎం చంద్రబాబు ఆదేశాలతో యాత్రికులకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్న మంత్రి అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి స్థలం కేటాయించామని వెల్లడి విజయవాడ నుంచి రెండు విడతల్లో మొత్తం 333 మంది యాత్రికుల పయనం Read full story
Sun 16:50 అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగలేదు... ఇరాన్ ఎందుకు వెనుకంజ వేస్తోంది? నెల రోజులు దాటినా ఖననం కాని ఇరాన్ మాజీ నేత ఖమేనీ మృతదేహం అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు భయపడి అంత్యక్రియల వాయిదా! అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని ఇరాన్ ప్రభుత్వం పాలనాయంత్రాంగం బలహీనపడిందంటున్న అంతర్జాతీయ విశ్లేషకులు స్వస్థలం మష్హద్‌లో ఖననం చేసేందుకు ప్రతిపాదనలు Read full story
Sun 16:36 మా హక్కులు కాదనడానికి ఆయనెవరు? ట్రంప్ పై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫైర్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ తీవ్ర ఆగ్రహం తమ దేశ హక్కులు లాక్కోవడానికి మీరెవరంటూ సూటి ప్రశ్న అమెరికాకు చట్టపరమైన అధికారం లేదని స్పష్టం ఇరు దేశాల మధ్య చర్చల్లో ఇంకా తొలగని అంతరాలు Read full story
Sun 16:13 కొత్త జానర్ ట్రై చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్... హారర్ అంటే హారరే! మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ సినిమా ‘418’ ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు హారర్ కామెడీలకు భిన్నంగా పక్కా భయపెట్టే సినిమా అని ప్రకటన కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్, ప్రీతి ప్రధాన పాత్రలు రక్తం మరకలతో ఉన్న డోర్‌తో టైటిల్ పోస్టర్ విడుదల Read full story
Sun 16:01 ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్.. శివమ్ దూబే బౌల్డ్!... ఫేక్ ఫిర్యాదుతో కొత్త దుమారం ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ 'నిమ్మకాయ' పూజ తర్వాత దూబే వికెట్ 'బ్లాక్ మ్యాజిక్' వల్లే ఔటయ్యాడంటూ వైరల్ అయిన వీడియో బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు చేసిందంటూ నకిలీ లేఖ ప్రచారం ఇది ఫేక్ అని స్పష్టత, మీమ్‌గా మారిన ఘటన ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం Read full story
Sun 15:43 చిన్నారి పునర్విక స్ఫూర్తితో 'ప్రాజెక్ట్ పునర్విక'.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన అరుదైన వ్యాధుల చిన్నారుల కోసం 'ప్రాజెక్ట్ పునర్విక'ను ప్రకటించిన మంత్రి లోకేష్ కర్నూలు చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనతో స్ఫూర్తి జన్యుపరమైన సమస్యలున్న పిల్లలందరికీ ఆర్థిక, వైద్య సహాయం అందించడమే లక్ష్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర చికిత్స అందించేందుకు ఈ కొత్త చొరవ Read full story